గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

నిషిద్ధాక్షరి: భ - శ - స - మ - అక్షరాలను నిషేధిస్తూ శివస్తుతి – నా పూరణము.

జైశ్రీరామ్.

నిషిద్ధాక్షరి: భ - శ - స – మ – అక్షరాలను నిషేధిస్తూ శివస్తుతి  

కం.  వరదుఁడ! రుద్రా! ప్రణతులు,

కరుణించర! గరళకంఠ! కారుణ్యనిధీ!

చరియించర నా యెదలో,

పరిపరి నిను పలుకనీర! పావనచరితా!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.