గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, సెప్టెంబర్ 2023, శనివారం

సులభముగా వృత్తసంఖ్య తెలిసికొనే విధానము. శ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ గ్రామం అనకాపల్లి జిల్లా.

జైశ్రీరామ్. 

సులభముగా వృత్తసంఖ్య తెలిసికొనే విధానము.

       ================================
మన ఛందో గ్రంధములందు కనుగొనబడిన పద్యములసంఖ్య
13,42,17,726.ఇందు విషమ వృత్తములు జాతులు.ఉపజాతులు
మున్నగునవి వెరసి 1.00008.వరకు గలవు.
    ఈఛందములను 3.భాగములు చేసితిని.
1.అభిజ్ఞా ఛందము
1.ఉక్త నుండి9.బృహతీఛందము వరకు.
అభిజ్ఞా ఛంద మందలిఅనుష్టప్ ఛందము.వృత్త సంఖ్య35.
ప్రాసనయమము కలదు.
  చేష్టిత వృత్తము.
ఓటు మోసం రాజకీయం
నోట మట్టే కొట్టి రాంథ్రం
తాట తీసే న్యాయమేదీ?
చాటు చోరుల్హేయ మార్పన్!
uiu uui uu ర.త గగ గణములు.
  2.     32.     =2+32=34 +1=35.

2.అణిమా ఛందము.
10,పంక్తి ఛందము నుండి.20.అతిధృతి ఛందము వరకు.
అత్యష్టీ ఛందము ప్రాస నియమము కలదు.వృ.సం.8356.
   సత్వర వృత్తము.10.వ యక్షరం తో యతి చెల్లును

.

సమ సామ్యంబు నెంచకంసర్వంబుం దాము గొప్పంచున్
కమనీయంబౌ హరే డనన్?గర్వబౌ నూహ మేలంచు
న్నిమిషం బీదౌనె?కానవే?నేర్వం రా!మంచి నిద్థాత్రి నిన్!
భము లాకాంక్షల్మాను!శోభిలం సర్వంబౌ!బోధ లాలింపన్?

స.త.ర.మ.ర.గగ
iiu uui uiu uuu uiu uu.
1 2.    32. 128     8192   
             3    35.     163.   =   8355+1=8356 వృ.సం.
3.అనిరుద్ ఛందము
  21.కృతి ఛందమునుండి ఉత్కృతి26.వరకు.6
అందు ఉత్కృతి ఛందమ
స.న.జ.న.జ.ర.జ.ర.లగ,గణములు.యతులు.6.11.20.యక్షరములు
ప్రాసనియమము కలదు..వృ.సం.

సమ న్యాయము సమ ధర్మము సమ సమాజ స్థాపనమ్ము  సాగె. వీడి
                                                                                  భూతలిన్!
తమి దీరగ తమ వారికి!యమ తమాళి శ్రీలు నాయె? దాగె నీచ
                                                                         సంస్కృతిన్!
గమియించను కమనీయత!క్రమత లేక కామిదాన!కాగి ప్రీతి చిచ్చునన్!
కమ లాలయ గమి లేదిక?గమము చేర నోపదాయె!గాగ నింపు దోరణిన్?

                               
  i. i. u.  i.  i.  i.  i. u. i.  i. i. i    i u. i.         
1 2      8   16. 32. 64 256.
                       27   59 123  512.1024. 20,48. 4096.16 384
                                            379.  89 1 19 15 .3963  80 5  9   

u.  i. u.  i. u. i.  u. i. u.  i. u.
65536      262144 104857  4194304. 33554432.
2 444 3      89 979.3 52123.        45 98  0

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.