గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, సెప్టెంబర్ 2023, సోమవారం

వినాయక చతుర్థి సందర్భముగా మీకు శుభాకాంక్షలు.

జైశ్రీరామ్. 

ఓం శ్రీమాత్రే నమః.🙏🏼


ఓం గం గణపతయేనమః

వినాయక చతుర్థి సందర్భముగా మీకు శుభాకాంక్షలు.💐🍒

చం.  గణపతి సిద్ధిబుద్ధియుత కల్పకమై ఘన సిద్ధిబుద్ధిలన్,

బ్రణవ మనోజ్ఞ తేజమును, భక్తులకిచ్చుఘనుండు, మీకునున్

ప్రణుతులొనర్చి మ్రొక్కిన ప్రభావము చూపుచు విఘ్నహంతయై

గణుతి నొసంగుతన్ మహిత కామనలన్, శుభ సంహతిన్ సదా.

👍🏼

సద్విధేయుఁడు

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.