జైశ్రీరామ్.
"- అర్ధభ్రమక విలోమ వృత్తము" రచన:-వల్లభ వఝల అప్పల వరసింహ మూర్తి.జుత్తాడ..
ధీరదమ,తారసా,అనుమతా,ప్రకరిత,సౌ
గర్భ"- అర్ధ భ్రమక విలోమ వృత్తము.
1.గర్భగత"-ధీరదమ"-వృత్తము.
అణిమా ఛందాంతర్గత"-పంక్తి ఛందము.
ప్రాసనియమము కలదు.పాదమునకు 10,యక్షరములుండును.
యతి6,వ యక్షరమునకు చెల్లును.
సార తారక సమాను మతా!
వారి తారక ప్రమోద నుతా!
తీర సౌరక త్రి కామ రతా!
తేరి కోరిక సు ధీరదమా!
2.గర్భగత"-తారసా"-వృత్తము.
అభిజ్ఞాఛందాంతర్గత"-గిత్రీ ఛందము.
ప్రాసనియమము కలదు.పాదమునకు.6,అక్షరము లుండును.
స కరతా రసా!
ప్ర కరితా రివ!
త్రికర సౌ రతీ!
సుకరి కోరితే!
3.గర్భగత"-అనుమతా "-వృత్తము.
అణిమా ఛందాంతర్గత"-పంక్తి ఛంము .
ప్రస నియమము కలదు.పాదమునకు 10.యక్షరము లుండును.
యతి6,వయక్షరమునకు చెల్లును.
సార తారక సతాను మతా!
వారి తారక ప్రమోద నుతా!
తీర సౌరక త్రి కామ రతా!
సుకరి కోరితె!సుధీరదమా!
4.గర్భగత'-ప్రకరిత'-వృత్తము.
అణిమా ఛందాం తర్గత'-అష్టీఛందము.ప్రాస నియమము కలదు.పాదమునకు16.అక్షరములుండును
యతి11.వయక్షరమునకు చెల్లును.
తార సారక సమాను మతా!స కరతా రసా!
వారి తారకప్రమోద నుతా!ప్రకరితా రివా!
తీర సౌరక త్రి కామరతా!త్రికర సౌ రతీ!
తేరి కోరిక సుధీర దమా!సుకరి కోరితే!
5గర్భగత"- సౌరతీ"-వృత్తము.
అణిమా ఛందాంతర్గతఅష్టీ ఛందము.ప్రాస నియమము కలదు.
పాదమునకు 16'అక్షరము లుండును
.యతి7,వ యక్షరమునకు చెల్లును.
5.గ
స కరతా రసా! సారతారక!సతాను మతా!
ప్రకరితా రివా!వారి తారక ప్రమోద నుతా!
త్రికర సౌ రతీ!తీర సౌరక త్రితా రమకా!
సుకరి కోరితే!తేరి కోరిక సుమాద రధీ!
"
6.గర్భగత"-కామరతా"-వృత్తము.
అణిమాఛందాతర్గత"-కృతి ఛందము.ప్రాసనియమము కలదు.
పాదమునకు 20,అక్షరము లుండును
యతి11"-వ యక్షరము నకు చెల్లును.
సార తారక సమానుమతా!సార తారక!సతా మనుతా!
వారి తారక ప్రమోద నుతా! వారి తారక!ప్రతా నుదమో!
తీర సౌరక త్రికామ రతా!తీర సౌరక త్రితా రమకా!
తేరి కోరిక సు ధీర దమా! తేరి కోరిక సుమా ద రధీ!
7.గర్భగత"-ప్రమోదనుతా"-వృత్తము.
అణిమా ఛదమాంతర్గత"-కృతి ఛందము.ప్రాసనియమము కలదు.
పాదమునకు 20,అక్షరము లుండును.
యత11,వ.యక్షరమునకు యతి చెల్లును.
సార తారక సతా మనుమా!సార తారక సతాను మతా!
వారి తారక ప్రతాను. దమో!వారి తారక ప్రమోద నుతా!
తీర సౌరక త్రి తార మకా!తీర సౌరక త్రికామ రతా!
తేరి కోరిక సుమాద రధీ!తేరి కోరిక సుధీర దమా!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.