గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మార్చి 2024, ఆదివారం

యథైకేన న హస్తేన .... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.  యథైకేన న హస్తేన  -  తాలికా సంప్రపద్యతే |

తథోద్యమపరిత్యక్తం  -  కర్మనోత్పాద్యతే ఫలమ్ ||

తే.గీ.  చప్పటుల్ గొట్ట నొకచేత నొప్పనటులె

ఉద్యమించక కార్యమ్ము లొసగవెపుడు

సత్ఫలంబులన్, గావున సాధనకయి

కలిసిపనిచేయు డందరున్, ఘనతరముగ.

భావము.  ఒకే చేయితో చప్పట్లు ఎలా కొట్టలేమో అలాగే ఉద్యమించనిదే 

(కృషి చేయనిదే) కర్మ ఫలమీయజాలదు. 

జైహింద్.


28, మార్చి 2024, గురువారం

గతమాగత,సుభూతి,పతనావస్త,హతమతి,భూతవని,"-గర్భ"-గబ్బు జీవనా"'వృత్తము,రచన:'వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

0 comments

 జైశ్రీరామ్

అతులిత మతి నంచున్!హత మేర్చి గత ప్రగతిన్!అబ్బురపడ నబ్బ సొమ్మా?
గతి గనవలె మంచిన్!గతుకౌ?నెగుడు క్రీందగున్!గబ్బగు భవి నెంచ రేమీ?
స్తుతి గను భవి కీర్తిన్!గత మాగత సు భూతవన్?కబ్బముల సు కీర్తి నందన్!
పతితపు తల పేలన్?పతనంబు తగ దేరికిన్?పబ్బము గడుపంగ నౌనే?

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత;"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"9,18,అక్షరము లకు చెల్లును,

1,గర్భగత"-గతిగను"-వృత్తము,

అతులిత మతి నంచున్!
గతి గనవలె మంచిన్!
స్తుతి గను భవి కీర్తిన్!
పతితపు తల పేలన్?

అభిజ్ఞా ఛందము నందలి"అను ష్టుప్"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పపాదమునకు"8"అక్షరము లుండును,

2,గర్భగత"'అబ్బురపడు"'వృత్తము,

హత మేర్చి గత ప్రగతిన్!
గతుకౌ?నెగుడు క్రిందగున్!
గత మాగత సుభూతవన్?
పతనంబు తగ దేరికిన్?

అభిజ్ఞా ఛందము నందలి "బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

3,గర్భగత"కబ్బము"వృత్తము,

అబ్బురపడ నబ్బ సొమ్మా?
గబ్బగు భవి నెంచ రేమీ?
కబ్బముల సు కీర్తి నందన్!
పబ్బము గడు పంగ నౌనే?

అభిజ్ఞా ఛందము నందలి"'బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును, 


4.గర్భగత""భవి కీర్తి"వృత్తము,


అతులిత మతి నంచున్?హత మేర్చి గత ప్రగతిన్?
గతి గనవలె మంచిన్!గతుకౌ నెగుడు క్రిందగున్?
స్తుతి గను భవి కీర్తిన్!గత మాగత సుభూతవన్?
పతితము తల పేలన్?పతనంబు తగ దేరికిన్?

అభిజ్ఞా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము నందలిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17,అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"-గత కీర్తి"వృత్తము,

హత మేర్చి గత ప్రీతిన్?అతులిత మతి నంచున్?
గతుకౌ నెగుడు క్రిందగున్?గతి గనవలె మంచిన్!
గత మాగత సుభూతవన్?స్తుతి గను భవి కీఠ్తిన్!
పతనంబు తగ దేరికిన్?పతితము తల పేలన్?

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"-పతనము"వృత్తము,

అతులిత మతి నంచున్?అబ్బురపడ నబ్బ సొమ్మా?
గతి గనవలె మంచిన్?గబ్బగు భవి నెంచ రేమీ?
స్తుతి గను భవి కీర్తిన్!కబ్బముల సు కీర్తి నందన్?
పతితము తల పేలన్?పబ్బము గడు పంగనౌనే?

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరము నకు చెల్లును,

7.గర్భగత"'తలంపు"'వృత్తము,

అబ్బురపడ నబ్బ సొమ్మా?అతులిత మతి నంచున్?
గబ్బగు భవి నెంచ రేమీ?గతి గనవలె మంచిన్?
కబ్బముల సు కీర్తి నందన్?స్తుతి గను భవి కీర్తిన్!
పబ్బము గడు పంగ నౌనే?పతితము తల పేలన్?

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

8,గర్భగత"-హత మేర్చి"-వృత్తము,

హత మేర్చి గత ప్రగతిన్!అబ్బురపడ నబ్బ సొమ్మా?
గతుకౌ నెగుడు క్రిందగున్?గబ్బగు భవి నెంచ రేమీ?
గత మాగత సు భూతవన్?కబ్బముల సు కీర్తి నందన్?
పతనంబు తగ దేరికిన్?పబ్బము గడుపంగ నౌనే?

అణిమా ఛందమునందలి"'ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"-పతితము"-వృత్తము,

అబ్బురపడ నబ్బ సొమ్మా?హత మేర్చి గత ప్రగతిన్!
గబ్బగు భవి నెంచ రేమీ?గతుకౌ నెగుడు క్రిందగున్?
కబ్బముల సు కీరంతి నందన్?గత మాగత సు భూతవన్?
పబ్బము గడు పంగ నౌనే?పతనంబు తగ దేరికిన్?

అణిమా ఛందము నందలి"-ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

10"గర్భగత"-గత మాగత"'వృత్తము,

హత మేర్చి గత ప్రగతిన్!అతులిత మతి నంచన్?అబ్బుర పడ నబ్బ సొమ్మా?
గతుకౌ నెగుడు క్రిందగున్!గతి గన వలె మంచిన్?గబ్బగు భవి నెంచ రేమీ?
గత మాగత సు భూతవన్?స్తుతి గను భవి కీర్తిన్!కబ్బముల సు కీర్తి నందన్!
పతనంబు తగ దేరికిన్?పతితము తల పేలన్?పబ్బము గడు పంగ నౌనే?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి "ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

11,గర్భగత"-సు భూతి"'వృత్తము,

అతులిత మతి నంచున్?అబ్బుర పడ నబ్బ సొమ్మా?హత మేర్చి గత ప్రగతిన్?
గతి గన వలె మంచిన్?గబ్బగు భవి నెంచ రేమీ?గతుకొ నెగుడు క్రిందగున్!
స్తుతి గను భవి కీర్తిన్!కబ్బముల సు కీర్తి నందన్!గత మాగత సు భూతవన్?
పతితము తల పేలన్?పబ్బము గడుపంగ నౌనే?పతనంబు తగ దేరికిన్?

అనిరుద్ఛందము నందలి"'ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

12,గర్భగత"పతనావస్త"'వృత్తము,

అబ్బురపడ నబ్బ సొమ్మా?అతులిత మతి నంచున్?హత మేర్చి గత ప్రగతిన్?
గబ్బగు భవి నెంచ రేమీ?గతి గనవలె మంచిన్?గతుకౌ నెగుడు క్రిందగున్!
కబ్బముల సు కీర్తి నందన్!స్తుతి గను భవి కీర్తిన్!గత మాగత సు భూతవన్?
పబ్బము గడుపంగ నౌనే?పతితము తల పేలన్?పతనంబు తగ దేరికిన్?

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"'హత మతి"వృత్తము,

హత మేర్చి గత ప్రగతిన్?అబ్బురపడ నబ్బ సొమ్మా?అతులిత మతి నంచున్?
గతుకౌ నెగుడు క్రిందగున్!గబ్బగు భవి నెంచ రేమీ?గతి గనవలె మంచిన్?
గత మాగత సు భూతవన్?కబ్బముల సు కీర్తి నందన్! స్తుతి గను భవి కీర్తిన్!
పతనంబు తగ దేరికిన్?పబ్బము గడుపంగ నౌనే?పతితము తల పేలన్?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"10,19,అక్షరములకు చెల్లును,

14,గర్భగత"-భూతవని"'వృత్తము,

అబ్బురపడ నబ్బ సొమ్మా?హత మేర్చి గత ప్రగతిన్?అతులిత మతి నంచున్?
గబ్బగు భవి నెంచ రేమీ?గతుకౌ నెగుడు క్రిందగున్!గతి గన వలె మంచిన్?
కబ్బముల సు కీర్తి నందన్!గత మాగత సు భూతవన్?స్తుతి గను భవి కీర్తిన్!
పబ్బము గడుపంగ నౌనే?పతనంబు తగ దేరికిన్?పతితము తల పేలన్

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"10,19,అక్షరములకు చెల్లును,

జైహింద్.

గతమాగత,సుభూతి,పతనావస్త,హతమతి,భూతవని,"-గర్భ"-గబ్బు జీవనా"'వృత్తము,రచన:'వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

0 comments

 జైశ్రీరామ్.

అతులిత మతి నంచున్!హత మేర్చి గత ప్రగతిన్!అబ్బురపడ నబ్బ సొమ్మా?
గతి గనవలె మంచిన్!గతుకౌ?నెగుడు క్రీందగున్!గబ్బగు భవి నెంచ రేమీ?
స్తుతి గను భవి కీర్తిన్!గత మాగత సు భూతవన్?కబ్బముల సు కీర్తి నందన్!
పతితపు తల పేలన్?పతనంబు తగ దేరికిన్?పబ్బము గడుపంగ నౌనే?

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత;"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"9,18,అక్షరము లకు చెల్లును,

1,గర్భగత"-గతిగను"-వృత్తము,

అతులిత మతి నంచున్!
గతి గనవలె మంచిన్!
స్తుతి గను భవి కీర్తిన్!
పతితపు తల పేలన్?

అభిజ్ఞా ఛందము నందలి"అను ష్టుప్"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పపాదమునకు"8"అక్షరము లుండును,

2,గర్భగత"'అబ్బురపడు"'వృత్తము,

హత మేర్చి గత ప్రగతిన్!
గతుకౌ?నెగుడు క్రిందగున్!
గత మాగత సుభూతవన్?
పతనంబు తగ దేరికిన్?

అభిజ్ఞా ఛందము నందలి "బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

3,గర్భగత"కబ్బము"వృత్తము,

అబ్బురపడ నబ్బ సొమ్మా?
గబ్బగు భవి నెంచ రేమీ?
కబ్బముల సు కీర్తి నందన్!
పబ్బము గడు పంగ నౌనే?

అభిజ్ఞా ఛందము నందలి"'బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును, 

జైహింద్.

గుండెకల్చు,స్వార్ధమతి,కొల్లగొట్టు,అశాంతి,భీత చేతనా,వెల లేని,గర్భ"బలదీప్తిద,"- వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

0 comments

 జైశ్రీరామ్.

కుల జాఢ్యం మత జాఢ్యం!కూల్చె సామ్యవాద మిద్ధరన్!కొల్లగొట్టి దేశ సౌరులన్!
బల దీప్తుల్ ప్రభవిల్లెన్!పల్చ నాయె జీవ భ్రాంతియున్!వ్రాలె నేల శాంతి దాంతులే!
విలు వేదీ?వెల లేదే?పిల్చి స్వార్ధ నాతి నంటిరే!బేల వైతి వేల?లోకమా!
కలిదోషం మితి మీరెన్!కల్చె గుండె భీతి చేతనన్!కాల మెట్లు?తీరునో యనన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-కలి దోష"-వృత్తము.

కుల జాఢ్యం మత జాఢ్యం!
బల దీప్తుల్!ప్రభ విల్లెన్!
విలు వేదీ?వెల లేదే!
కలి దోషం మితి మీరెన్!

అభిజ్ఞా ఛందము నందలి"- అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

2,గర్భగత"-ప్రభల"-వృత్తము.

కూల్చె సామ్యవాద మిద్ధరన్
పల్చ నాయె జీవభ్రాంతియున్!
పిల్చి స్వార్ధ నాతి నంటిరే?
కల్చె గుండె భీతి చేతనన్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

3,గర్భగత"-వెలుంగు"-వృత్తము.

కొల్లగొట్టి దేశ సౌరులన్!
వ్రాలె నేల శాంతిదాంతులే?
బేల వైతి వేల?లోకమా!
కాల మెట్లు?తీరునో యనన్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-సమ తేదీ?"వృత్తము

.కుల జాఢ్యం మత జాఢ్యం!కూల్చె సామ్యవాద మిద్ధరన్!
బల దీప్తుల్!ప్రభ విల్లెన్!పల్చ నాయె జీవ భ్రాంతి యున్!
విలు వేదీ?వెల లేదే!పిల్చి స్వార్ధ నాతి నంటిరే?
కలి దోషం మితి మీరెన్!కల్చె గుండె భీతి చేతనన్!

అణిమా"-ఛందము నందలి "-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు పాదమునకు"17"అక్షరము లుండును..
యతి"109' వయక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-జీవ భ్రాంతి"-వృత్తము.

కూల్చె సామ్యవాద మిద్ధరన్?కుల జాఢ్యం మత జాఢ్యం!
పల్చ నాయె!జీవభ్రాంతియున్!బల దీప్తుల్!ప్రభవిల్లెన్!
పిల్చి స్వార్ధ నాతి నంటిరే?విలు వేదీ?వెల లేదే!
కల్చె గుండె భీతి చేతనన్!కలి దోషం మితి మీరెన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-నేల వాలు"-వృత్తము.

కుల జాఢ్యం మత జాఢ్యం!కొల్ల గొట్టె దేశ సౌరులన్?
బల దీప్తుల్ ప్రభవిల్లెన్?వ్రాలె నేల శాంతి దాంతులే?
విలువేదీ?వెల లేదే!బేల వైతి వేల?లోకమా!
కలి దోషం మితి మీరెన్!కాల మెట్లు?తీరునో యనన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9 ,వ యక్షరము నకు చెల్లును.

7,గర్భగత"-స్వార్ధ నాతి"-వృత్తము.

కొల్లగొట్టి దేశ సౌరులన్?కుల జాఢ్యం మత జాఢ్యం!
వ్రాలె నేల శాంతి దాంతులే!బల దీప్తుల్!ప్రభవిల్లెన్?
బేల వైతి వేల?లోకమా!విలు వేదీ?వెల లేదే!
కాల మెట్లు తీరునో?యనన్!కలి దోషం మితి మీరెన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరము నకు చెల్లును.

8,గర్భగత"-మితి మీరు"-వృత్తము.

కూల్చె సామ్యవాద మిద్ధరన్?కొల్లగొట్టి దేశ సౌరులన్?
పల్చ నాయె జీవ భ్రాంతి యున్?వ్రాలె నేల శాంతి దాంతులే?
పిల్చి స్వార్ధ నాతి నంటిరే?బేల వైతి వేల?లోకమా!
కల్చె గుండె భీతి చేతనన్!కాల మెట్లు?తీరునో యనన్!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-గుండె కల్చు"-వృత్తము.

కొల్లగొట్టి దేశ సౌరులన్?కూల్చె సామ్య వాద మిద్ధరన్?
వాలె నేల శాంతి దాంతులే?పల్చ నాయె జీవ భ్రాంతియున్?
బేల వైతి వేల?లోకమా!పిల్చి స్వార్ధ నాతి నంటిరే?
కాల మెట్లు తీరునో?యనన్!కల్చె గుండె భీతి చేతనన్!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరము నకు చెల్లును.

10,గర్భగత"-స్వార్ధ మతి"-వృత్తము.

కూల్చె సామ్య వాద మిద్ధరన్?కుల జాఢ్యం మత జాఢ్యం!కొల్ల గొట్టి దేశ సౌరులన్?
పల్చ నాయె జీవ భ్రాంతియున్?బల దీప్తుల్!ప్రభవిల్లెన్?వ్రాలె నేల శాంతి దాంతులే!
పిల్చి స్వార్ధ నాతి నంటిరే?విలు వేదీ?వెల లేదే!బేల వైతి వేల?లోకమా!
కల్చె గుండె భీతి చేతనన్?కలి దోషం మితి మీరెన్!కాల మెట్లు?తీరునో?యనన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-కొల్ల గొట్టు"-వృత్తము.

కుల జాఢ్యం మత జాఢ్యం!కొల్లగొట్టి దేశ సౌరులన్?కూల్చె సామ్య వాద మిద్ధరన్?
బల దీప్తుల్ ప్రభ విల్లెన్?వ్రాలె నేల శాంతి దాంతులే!పల్చ నాయె జీవ భ్రాంతియున్?
విలు వేదీ?వెల లేదే!బేల వైతి వేల?లోకమా! పిల్చి స్వార్ధ నాతి నంటిరే?
కలి దోషం మితి మీరెన్?కాల మెట్లు?తీరునో యనన్!కల్చె గుండె భీతి చేతనన్?

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

12,గర్భగత"-అశాంతి"-వృత్తము.

కొల్లగొట్టి దేశ సౌరులన్?కుల జాఢ్యం మత జాఢ్యం!కూల్చె సామ్య వాద మిద్ధరన్?
వ్రాలె నేల శాంతి దాంతులే?బల దీప్తుల్!ప్రభ విల్లెన్?పల్చ నాయె జీవ భ్రాంతియున్?
బేల వైతి వేల?లోకమా!విలు వేదీ?వెల లేదే!పిల్చి స్వార్ధ నాతి నంటిరే?
కాల మెట్లు?తీరునో!యనన్!కలి దోషం మితి మీరెన్?కల్చె గుండె భీతి చేతనన్?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కవదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-భీతి చేతనా"-వృత్తము.

కూల్చె సామ్య వాద మిద్ధరన్?కొల్ల గొట్టి దేశ సౌరులన్?కుల జాఢ్యం మత జాఢ్యం!
పల్చ నాయె జీవ భ్రాంతి యున్?వ్రాలె నేల శాంతి దాంతులే?బల దీప్తుల్!ప్రభవిల్లెన్?
పిల్చి స్వార్ధ నాతి నంటిరే?బేల వైతీ వేల?లోకమా!విలు వేదీ?వెల లేదే!
కల్చె గుండె భీతి చేతనన్?కాల మెట్లు?తీరునో!యనన్!కలి దోషం మితి మీరెన్?


అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదము నకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరము లకు చెల్లును.

14,గర్భగత"-వెల లేని"-వృత్తము.

కొల్ల గొట్టి దేశ సౌరులన్?కూల్చె సామ్య వాద మిద్ధరన్?కుల జాఢ్యం మత జాఢ్యం!
వ్రాలె నేల శాంతి దాంతులే?పల్చ నాయె జీవ భ్రాంతి యున్?బలదీప్తుల్ ప్రభవిల్లెన్?
బేల వైతి వేల?లోకమా!పిల్చి స్వార్ధ నాతి నంటిరే?విలు వేదీ?వెల లేదే!
కాల మెట్లు తీరునో?యనన్!కల్చె గుండె భీతి చేతనన్? కలి దోషం మితి మీరెన్?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

జైహింద్.

వికటాస్యము,నృతము,స్మృతి పథం,శోక జీవనా,శూన్యఫల,పంతంబు,అనతి వృద్ధి,భ్రాంతిలు,సుష్కమై,పాపౌఘ,సారమింతె,భీరత్వ,నిష్కృత,భీభత్స,గర్భ" భావోద్వేగ"వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

0 comments

 జైశ్రీరామ్.

స్మృతి వికటాస్యము జేసె!చింతింప ఫల శూన్యమై!జీవా పాపౌఘ సారంబనన్?
పతి సతు లందున జేరి!పంతాల పటి యింపులన్!భావోద్వేగంబు భేదింపగన్!
నృతములు మృగ్యము లాయె!నింతింత వటు డింతనన్!నేవంబే లేక భీభత్సతన్!
బ్రతుకుల మంటలు రేపె!భ్రాంతుల్మిగిలె సుష్క మై!ప్రా వర్ఛస్సుల్బాయ హేయంబునై!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"-10,18,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-వికటాస్యం"-వృత్తము.

స్మృతి వికటాస్యము జేసి!
పతి సతులందున జేరి!
నృతములు మృగ్యము లాయె!
బ్రతుకుల మంటలు రేపె!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-నృతము"-వృత్తము.

చింతింప ఫల శూన్యమై!
పంతాల పటియింపులన్!
నింతింత వటు డింతనన్!
భ్రాంతుల్మిగిలె సుష్కమై!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

3,గర్భగత"-స్మృతి పథం"-వృత్తము.

జీవా!పాపౌఘ సారంబనన్!
భావోద్వేగంబు భేదింపగన్!
నేవంబే లేక భీభత్సతన్!
ప్రా వర్ఛస్సున్నెడంబాయగన్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "9"అక్షరము లుండును.

4,గర్భగత"-శోకజీవనా"-వృత్తము.

స్మృతి వికటాస్యము జేసె!చింతింప ఫల శూన్యమై!
పతి సతు లందున జేరి!పంతాల పటియింపులన్!
నృతములు మృగ్యము  లాయె!నింతింత వటు డింతనన్!
బ్రతుకుల మంటలు రేపె!భ్రాంతుల్మిగిలె సుష్కమై!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-17"అక్షరము లుండును.
యతి,"10"వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-శూన్యఫల"-వృత్తము.

చింతింప ఫలశూన్యమై!జీవా!పాపౌఘ సారంబనన్!
పంతాల పటియింపులన్!భావోద్వేగంబు భేదింపగన్!
నింతింత వటు డింతనన్!నేవంబే లేక భీభత్సతన్!
భ్రాంతుల్మిగిలె సుష్కమై!ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ క్షరమునకు చెల్లును.

6,గర్భగత"-పంతంబు"-వృత్తము.

జీవా!పాపౌఘసారంబనన్!స్మృతి వికటాస్యము జేసె!
భావోద్వేగంబు భేదింపగన్!పతి సతులందున జేరి!
నేవంబే లేక భీభత్సతన్!నృతములు మృగ్యము లాయె!
ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!బ్రతుకుల మంటలు రేపె!

అణిమా ఛందము నందలి"-ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-అనతి వృద్ధి"-వృత్తము.

స్మృతి వికటాస్యము జేసె!జీవా!పాపౌఘ సారంబనన్!
పతి సతులందున జేరి!భావోద్వేగంబు భేదింపగన్!
నృతములు మృగ్యము లాయె!నేవంబె లేక భీభత్సతన్!
బ్రతుకుల మంటలు రేపె!ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!

అణిమా ఛందమునందలి"-ధృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-భ్రాంతిలు"-వృత్తము.

జీవా!పాపౌఘ సారంబనన్!చింతింప ఫల శూన్యమై!
భావోద్వేగంబు భేదింపగ్!పంతాల పటియింపులన్!
నేవంబె లేక భీభత్సతన్!నింతింత వటు డింతనన్!
ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!భ్రాంతుల్మిగిలె సుష్కమై!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి "10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-సుష్కమై!"-వృత్తము.

చింతింప ఫల శూన్యమై!స్మృతి వికటాస్యము జేసె!
పంతాల పటియింపులన్!పతి సతులందున జేరి!
నింతింత వటు డింతనన్!నృతములు మృగ్యము లాయె!
భ్రాంతుల్మిగిలె సుష్కమై!బ్రతుకుల మంటలు రేపె!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-పాపౌఘ"-వృత్తము.

చింతింప ఫల శూన్యమై!జీవా!పాపౌఘ సారంబనన్!స్మృతి వికటాస్యము జేసె!
పంతాల పటియింపులన్!భావోద్వేగంబు భేదింపగన్!పతి సతులందున జేరి!
నింతింత పటు డింతనన్!నేవంబె లేక భీభత్సతన్!నృతములు మృగ్యము లాయె!
భ్రాంతుల్మిగిలి సుష్కమై!ప్రా వర్ఛస్సున్నెడబాయగన్!బ్రతుకుల మంటలు రేపె!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-సారమింతె"-వృత్తము.

జీవా!పాపౌఘ సారంబనన్!స్మృతి వికటాస్యము జేసె!చింతింప ఫల శూన్యమై!
భావోద్వేగంబు భేదింపగన్!పతి సతులందున జేరి!పంతాల పటియింపులన్!
నేవంబె లేక భీభత్సతన్!నృతములు మృగ్యము లాయె!నింతింత వటుడింతనన్!
ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!బ్రతుకుల మంటలు రేపె!భ్రాంతుల్మిగిలె సుష్కమై!

అనిరురుద్ఛందమునందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-భేదత్వ"-వృత్తము.

స్మృతి వికటాస్యము జేసె!జీవా!పాపౌఘ సారంబనన్!చింతింప ఫల శూన్యమై!
పతి సతులందున జేరి!భావోద్వేగంబు భేదింపగన్!పంతాలు పటియింపులన్!
నృతములు మృగ్యము లాయె!నేవంబె లేక భీభత్సతన్!నింతింత వటు డింతనన్!
బ్రతుకుల మంటలు రేపె!ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!భ్రాంతుల్మిగిలె సుష్కమై!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-నిష్కృత"-వృత్తము.

జీవా!పాపౌఘ సారంబసస్!చింతింప ఫల శూన్యమై!స్మృతి వికటాస్యము జేసె!
భావోద్వేగంబు భేదింపగన్!పంతాలు పటియింపులన్!పతి సతు లందున జేరి!
నేవంబె లేక భీభత్సతన్!నింతింత వటు డింతనన్!నృతములు మృగ్యము లాయె!
ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!భ్రాంతుల్మిగిలె సుష్కమై!బ్రతుకుల మంటలు రేపె!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-భీభత్స"-వృత్తము.

చింతింప ఫలశూన్యమై!స్మృతి వికటాస్యము జేసె!జీవా!పాపౌఘ సారంబనన్!
పంతాలు పటియింపులన్!పతి సతులందున జేరి!భావోద్వేగంబు భేదింపగన్!
నింతింత వటు డింత నన్! నృతములు మృగ్యము లాయె!నేవంబె లేక భీభత్సతన్!
భ్రాంతుల్మిగిలె సష్కమై!బ్రతుకుల మంటలు రేపె!ప్రా వర్ఛస్సున్నెడ బాయగన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,19,అక్షరములకు చెల్లును.

జైహింద్.

బరక సమ,అసాధ్యతా,తెలియనినట వటులు,,నిటల నయను,చిటికెడు,గర్భ"దిగుడొనరు" వృత్తము, రచన:'వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,,

0 comments

 జైశ్రీరామ్.

నాక మేకము రాక యైనన్!నరుల గెల్వ సాధ్యమా!నటవిట కుటి లాత్ములున్?
చీకి తిందురు దుష్ట జన్ముల్!చెరకు తీపి నెంచకన్!చిటికెడు విడ నోపకన్?
నీక దేమన?నాకి ఖ్యాతిన్!నిరుకునం బిగింతురే!నిటల నయను నేనియున్?
పాకశాసను నెట్టి వేతుర్!బరక నెట్టు తీరునన్!పటుత దిగువు చేతురే?

సృజనాత్మక గర్భ కవితా ఛందము నందలి,"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాసనియమము కలదు,పాదమునకు "26"అక్షరము లుండును,
యతులు"10,18,అక్షరములకు చెల్లును,

1,గర్భగత"స్వర్గము"వృత్తము,

నాక మేకము రక యైనన్?
చీకి తిందురు దుష్ట జన్ముల్!
నీ కదేమన?నాకి ఖ్యాతిన్!
పాక శాసను నెట్టి వేతుర్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరములుండును,

2.గర్భగత"దిగి వచ్చు"-వృత్తము

నరుల గెల్వ సాధ్యమా!
చెరకు తీపి నెంచకన్!
నిరుకునం బిగింతురే!
బరక నెట్టు తీరునన్!

అభిజ్ఞా ఛందము నందలి అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాసనియమముకలదు,పాదమునకు"8"అక్షరములుండును,

3,గర్భగత"-ఖ్యాతి మాపి"వృత్తము,

నట విట కుటిలాత్ములన్!
చిటికెడు విడ నొపకన్!
నిటల నయను నేనియున్?
పటువు దిగువ జేతురే!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు 9,అక్షరము లుండును,

4.గర్చగత,చీకి తిను"వృత్తము,

నాకమేకము రాక యైనన్!నరుల గెల్వ సాధ్యమా?
చీకి తిందురు దుష్ట జన్ముల్!చెరకు తీపి నెంచకన్!
నీ కిదీమన?నాకి ఖ్యాతిన్!నిరుకు నం బిగింతురే!
పాక శాసను నెట్టె వేతుర్!బరక నెట్టు తీరునన్?

అణిమా ఛుదము నందలి "అత్యష్టి"ఛందము లోనిడి,
ప్రాస నియమము కలదు,పాదమునకు;17,అక్షరము బుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"పాకశాసన"వృత్తము,

నరుల గెల్వ సాధ్యమా?నాక మేకము రాక యైనన్!
చెఫకు తీపి నెంచకన్!చీకి తిందురు దుష్ట జన్ముబ్!
నిరుకునం బిగింతురీ!నీ కిదేమన?నాకి ఖ్యాతిన్!
బరక నెట్టు తీరునన్!పాక శాసను నెట్టి వేతుర్!

అణిమా ఛందము నందలి అత్యష్టి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,

6"గర్భగత"నెట్టి వైచు"వృత్తము,

నాక మేకము రాక యైనన్!నట విట కుటి లాత్ములున్!
చీకి తిందురు దుష్ట జన్ముల్!చిటి కెడు విడనోపకన్!
నీ కదేమన?నాకి ఖ్యాతిన్!నిటల నయను నేనియున్?
పాకశాసను నెట్టి వేతుర్!పటుత దిగువు చేతురే!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు18;అక్షరము లుండును,
యతి 10,వ యక్షరమునకు చెల్లును,

7"గర్భగత"నరికి వేయు"వృత్తము,

నట విట కుటి లాత్ములున్?నాక మేకము రాక యైనన్!
చిటికెడు విడువ నోపకన్?చీకి తిందురు దుష్ట జన్ముల్!
నిటల నయను నేనియున్?నీ కదేమన?నాకి ఖ్యాతిన్!
పటుత దిగువ చేతురే!పాక శాసను నెట్టి వేతుర్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18,అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

8"గర్భగత"నిటలాక్షుడు"వృత్తము,

నరుల గెల్వ సాధ్యమా?నట విట కుటి లాత్ములున్!
చెరకు తీపి నెంచకన్!చిటికెడు విడ నోపకన్!
నిరుకునం బిగింతురే!నిటల నయను నేనియున్?
బరక నెట్టు తీరునన్!పటుత దిగువ జేతురే!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"బరక తుల్య"వృత్తము,

నటవిట కుటి లాత్ములున్!నరులు గెల్వ సాధ్యమా!
చిటికెడు విడ నోపకన్!చెరకు తీపి నెంచకన్!
నిటల నయను నేనియున్?నిరుకునం బిగింతురీ!
పటుత దిగువ జేతురే!బరక నెట్టు తీరునన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"అసాధ్యతా"వృత్తము,

నరుల గెల్వ సాధ్యమా!నాక మేకము రాక యైనన్!నట విట కుటి లాత్ములున్?
చెరకు తీపి నెంచకన్!చీకి తిందురు దుష్ట జన్ముల్!చిటికెడు విడ నోపకన్!
నిరుకునం బిగింతురే!నీ కదేమన?నాకి ఖ్యాతిన్!నిటల నయను నేనియున్?
బరక నెట్టు తీరునన్!పాక శాసను నెట్టి వేతుర్!పటుత దిగువ చేతురే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"తెలియని"వృత్తము,

నాక మేకము రాక యైనన్!నట విట కుటి లాత్ములున్!నరుల లు గెల్వ సాధ్యమా?

చీకి తిందురు దుష్ట జన్ముల్!చిటికెడు విడ నోపకన్!చెరకు తీపి నెంచకన్?
నీ కదేమన?నాకి ఖ్యాతిన్!నిటల నయను నేనియున్!నిరుకునం బిగింతురే!
పాకశాసను నెట్టి వేతుర్!పటుత దిగువ జేతురే!బరక నెట్టు తీరునన్?

అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"10.19,అక్షరములకు చెల్లును,

12"గర్భగత"నటవిటులు"వృత్తము,

నట విట కుటి లాత్ములున్!నాక మేకము రాక యైనన్!నరుల గెల్వ సాధ్యమా?
చిటికెడు విడ నోపకన్!చీకి తిందురు దుష్ట జన్ముల్!చెరకు తీపి నెంచకన్?
నిటల నయను నేనియున్?నీ కదేమన?నాకి ఖ్యాతిన్!నిరుకు నం బిగింతురే!
పటుత దిగువ చేతురే!పాక శాసను నెట్టి వేతుర్!బరక నెట్టు తీరునన్?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10.19.అక్షరములకు చెల్లును,

13.గర్భగత"నిటలుడు"వృత్తము,

 నరుల గెల్వ సాధ్యమా?నట విట కుటి లాత్ములున్!నాక మేకము రాక యైనన్!
చెరకు తీపి నెంచకన్?చిటికెడు విడ నోపకన్ చీకి తిందురు దుష్ట జన్ముల్!
నిరుకునం బిగింతురే!నిటల నయను నేనియున్?నీ కదేమన?నాకి ఖ్యాతిన్!
బరక నెట్టు తీరునన్?పటుత దిగువ చేతురే!పాక శాసను నెట్టి వేతుర్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"9,18,అక్షరము లకు చెల్లును,

14.గర్భగత"-చిటికెడు"వృత్తము,

నట విట కుటి లాత్ములున్!నరుల గెల్వ సాధ్యమా?నాక మేకము రాక యైనన్?
చిటికెడు విడ నోపకన్!చెరకు తీపి నెంచకన్?చీకి తిందురు దుష్ట జన్ముల్!
నిటల నయను నేనియున్?నిరుకునం బిగింతురే!నీ కదేమన?నాకి ఖ్యాతిన్!
పటుత దిగువ జేతురే!బరక నెట్టు తీరునన్?పాక శాసను నెట్టె వేతుర్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిదై,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"10,18.అక్షరములకు చెల్లును,

జైహింద్.

దహనాళి, సాహస,భావనా,కటిలురు,గోవ్రాజ,జవత,చరిత,ధురిత,ధక్షక,రక్షమా,హృద్రోగద్రోలుమ,ఆవిఠ్భాన,భావార్ధక,గర్భ,సార సంసార,వృత్తము.రచన,వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

0 comments

 జైశ్రీరామ్.

మహి ఘల్లేశ పరం తపా ! మావిర్భావ తేజోనిధీ!మారక్షీవే!శంకరా! 
 బహు దాక్షిణ్య గుణాలయా!భావార్ధుబు నీనామమే!వారించు హృద్రోగాలన్నిటిన్!
కుహనాళిం హరియిం పవా!గోవిందుడ వీవే గదా!ఘోరాల నేరాలుం ద్రోలుమా!
సహనంబేర్చి జనాళికిన్!జవంబుం తపో నిష్టతన్!సారంబు సంసారమే యనన్? 

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అవిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము నందలిది,ప్రాసనియమము కలదు,పాడమునకు "26:"అక్షరము 
లుండును,యతులు"10,18,అక్షరములకు చెల్లును,

1.గర్భగత"దహనాళి"-వృత్తము,

మహి మల్లేశ పరంతపా!
బహుదాక్షిణ్య గుణాలయా! 
కుహనాళిం హరి యింపవా?
 సహనం బేర్చి జనాళికిం?

అభిజ్ఞూ చుదము నందలి "బృహతి చందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2,గర్భగత"సహనా"వృత్తము,

మావిర్భావ తెజో నిధీ!
భావార్ధంబు నీ నామమే!
గోవిందుడ వీవే గదా!
జనంబుం తపో నిష్టన్!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛుదము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు 8,అక్షరము లుండును,

3.గర్భగత"భావనా"వృత్తము,

మారక్ష దక్షీవే శంకరా!
వారించు హృద్రోగా లన్నిటిన్!
ఘోరాల నేరాలుం ద్రోలుమా!
సారంబు సంసారం బే యనన్?

అభిజ్ఞా ఛుదము నుదలి"బృహతి ఛుధము లోనిది,
ప్రావనియమము కలదు,పాదమునకు"9,అక్షరము లుండును,


4.గర్భగత"కుటిలుర"వృత్తము,

మహి మల్లేశ పరంతపా!మావిర్భావ తేజోనిధీ!
బహు దాక్షిణ్య గుణా లయా!భావార్ధంబు నీ నామమే!
కుహనాళిం హరి యింపవా?గోవిందుడ వీవే గదా!
 సహనం బేర్చె జనాళికిం!  జవంబుం తపో నీష్టన్!

అణిమా ఛుదము నందలి"అత్యష్టి,ఛుదము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17,అక్షరము లుండును,
యతి 10.వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"గో వ్రాజం"వృత్తము,

మావిర్భావ తేజో నిధీ!మహి మల్లేశ పరంతపా!
భావార్దంబు నీ నామమే!బహుదాక్షిణ్య గుణాలయా!
గోవిందుడ వీవే గదా!కుహనాలళిం హరి యింపవా?
జవంబుం తపో నిష్టన్?సహనం బేర్చి జనాళికిన్!

అణిమా చందము నందలి"-అత్యష్టి"ఛూదము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకం చెల్లును,

6"గర్భగత"జగతా"వృత్తము,

మహి మల్లేశ పరంతపా!మారక్ష దక్షీవే శంకరా!
బహు దాక్షిణ్య గుణా లయా!వారించు హృద్రోగా లన్నిటిన్!
 కుహనాళిం హరి యింపవా!ఘోరాలు నేరాలుం ద్రోలు మా!
సహనం బేర్చి జనాళికిం!సారంబం సుసారమే యనన్?

అణిమా చందము నందలి"ధృతి  ఛుదము లోనిది
ప్రాసనియమము కలదు,పాదమునకు"18."అక్షరములుండును,
యతి"10,వయక్షరమునకు చెల్లును,

7"గర్భగత"చరితా"వృత్తము,

మా రక్ష దక్షీవే శంకరా!మహి మల్లేశ పరంతపా!
వారించు హృద్రోగా లన్నిటిన్!బహు దాక్షిణ్య గుణాలయా!
ఘోరాలు నేరాలుం ద్రోలుమా!కుహనాళిం హరియింపవా!
సారంబుసంసామే యనన్?సహనం బేర్చి జనాళికిన్!

అణిమా ఛుదము నందలి ధృతి  ఛుదము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్కరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

8,గర్భగత"దురిత"వృత్తము,

మావిర్భావ తేజోనిధీ!మా రక్ష దక్షీవే శంకరా!
భావార్ధంబు నీ నామమే!వారించు హృద్రోగా లన్నిటిన్!
గోవిందు డీవే గదా!ఘోరాల నేరాలం ద్రోలుమా!
జవంబుం తపో నిష్టలన్!సారంబు సంసారంబే యనన్?

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛుదము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు,17.అక్షరము లుండును,
యతి,9.వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"దక్షక"వృత్తము,

మా రక్ష దక్షీవే శంకరా!మావిర్భావ తేజో నిధీ!
వారించు హృద్రోగా లన్నిటిన్!భావార్ధంబు నీ నామమే!
ఘోరాల నేరాలుం ద్రోలుమా!గోవిందు డీవే గదా?
సారంబు సంసారంబే యనన్?జవంబుం తపోనిష్టలన్!

అణిమా ఛందము నందలీ"అత్యష్టీ"ఛుదము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరములుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

10.గర్భగత"రక్షమాం"వృత్తము,

మావిర్భావ తేజోనిధీ!మహి మల్లేశ పరంతపా!మా రక్ష రక్షీవే శంకరా!
భావార్థంబు నీనామమే!బహుదాక్షిణ్య గుణాలయా!వారించు హృద్రోగా లన్నిటిన్!
గోవిందు డీవేగదా!కుహనాళిం హరియింపవా?ఘోరాల నేరాలం ద్రోలుమా!
జవంబుం తపోనిష్టలన్!సహనం బేర్చి జనాళిన్!సారంబు సంసారంబే యనన్?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు 26,అక్షరములుండును,
యతులు"9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"హృద్రోగ"వృత్తము ,

మహి మల్లేశ పరంతపా!మా రక్ష దక్షీవే?శంకరా!మావిర్భావ తేజోనిథీ!
బహు దాక్షిణ్య గుణా లయా!వారించు హృద్రోగా లన్నిటిన్!!భావార్థంబు నీ నామమే!
కుహనాళిం హరి యింపవా?ఘోరాల నేరాలం ద్రోలుమా!గోవిందు డీవే గదా!
సహనం బేర్చి జనాళినిన్!సారంబు సంసారంబే యనన్?జవంబుం చపోనిష్టలన్!

అనిరుద్థందము నందలి ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదము నకు 26.అక్షరము లుండును,
యతులు,10.19,అక్షరములకు చెల్లును,

12,గర్భగత"-త్రోలుమా"వృత్తము,

మా రక్ష దక్షీవే శంకరా!మహి మల్లేశ పరంతపా!మా విర్భావ తేజో నిథీ!
వారించు రోగా లన్నిటిన్!బహు దాక్షిణ్య గుణాలయా!భావార్ధంబు నీ నామమే!
ఘోరాల నేరాలం ద్రోలుమా!కుహనాళిం హరియింపవా?గోవిందు డీవే గదా!
సారంబు సంసారంబే యనన్!సహనం బేర్చి జనాళినిన్! జవంబుం దపో నిష్టలన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19.అక్షరములకు చెల్లును,

13,గర్భగత"ఆవిర్భావ"వృత్తము,

మావిర్భావ తేజోనిథీ!మా రక్ష రక్షీవే శంకరా!మహి మల్లేశ పరంతపా!
భావార్థంబు నీ నామమే!వారించు రోగా లన్నిటిన్! బహు దాక్షిణ్య గుణా లయా!
గోవిందు డీవే గదా?ఘోరాల నేరాలం ద్రోలుమా!కుహ నాళిం హరియింపవా?
జవంబుం దపోనిష్టలన్!సారంబు సంసారంబే యనన్!సహనంబేర్చి జనాళినిన్!

అనిరుద్ఛంము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"9,18"అక్షరములకు చెల్లును,

14,గర్భగత"'భావార్ధక"వృత్తము,

మారక్ష దక్షీవే శంకరా!మావిర్భావ తేజోనిథీ!మహి మల్లేశ పరంతపా!
వారించు రోగా లన్నిటిన్!భావార్ధంబు నీ నామమే!బహుదాక్షిణ్య గుణాలయా!
ఘోరాల నేరాలం ద్రోలుమా!గోవిందు డీవే గదా?కుహనాళిం హరియింపవా?
సారంబు సంసారంబే యనన్?జవంబుం తపోనిష్టలన్!సహనంబేర్చి జనాళిన్!

అనిరుద్ఛందము వందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

జైహింద్.