జైశ్రీరామ్.
దత్తపది.
దత్తాత్రేయ / గౌరీభట్ల / మెట్రాంశర్మ / ముత్యంపేట.
పదాలతో వీరి కవిత్వ వర్ణనము మత్తేభవృత్తములో
హయవేగంబునర్వుపెట్టు కద దత్తాత్రేయ పద్యంబు స
చ్ఛ్రియమున్ గొల్పు కవిత్వ ధార కద గౌరీభట్ల వాగ్జాలమే
రయమున్బల్కు వధాన పద్యములు మెట్రాంశర్మ సత్కల్ప నీ
త్రయమున్ మించిన ధాటితో నడచు ముత్యంపేట పద్యావళుల్.
జైహింద్..
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.