క :-ఆంతా బాగున్నారా?
సంతోషము నొన్దినార? సజ్జనులగు మీ
యంతట మీరే పద్యము
కొంతైనా వ్రాసినారొ గురుతుగ నుండున్.
ఆంధ్రులారా! ఛందస్సు లోనే మనమెందుకు వ్రాయాలనుకొంటున్నారా?చెపుతాను, వినండి.
ఛందస్సు ఒక ఫ్రేమ్ లాంటిది. మన భావాన్ని ఛందో బద్ధమైన అక్షర రూపంలో బిగించి మారడానికి వీలు లేకుండా చేస్తుంది. గణములు, యతులు, ప్రాసలు ఇందుకు తోడ్పడతాయి.
ఇక మీకు కందంలో పద్యం వ్రాయాలనుకున్నారనుకోండి. సులభ శైలిలో కందపద్యాలు వ్రాయబడిన కృష్ణ శతకం లాంటివి మనం మననం చేస్తే , ఒక పాతికపద్యాలు కంఠస్తం వచ్చేసరికి 26 వ పద్యం మీకు తన్నుకొస్తుంది. వ్రాయాలనిపిస్తుంది .
ఇంక గణాలంటారా అవి కాలానుగుణంగా నేర్చుకోవచ్చు. మేరూ ప్రయత్నించి మీ అనుభవాన్ని నాకూ పంచండి.
అష్టాదశ వాక్య భగవద్గీతా సారము.
-
జైశ్రీరామ్.
*అష్టాదశ వాక్య భగవద్గీతా సారము.*
అధ్యాయం 1 - తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య .
అధ్యాయం 2 - సరైన జ్ఞానం మన సమస్యలన్నింటికీ అంతిమ పరిష్కా...
1 వారం క్రితం