జైశ్రీరామ్.
శా. ఆశావాది ప్రకాశరావు మహనీయాత్మ స్వరూపున్ మదిన్
ధీశక్తిన్ బ్రభవింపఁజేయుటకునై దీవింప నే వేడెదన్,
శ్రీశక్తిన్ మన హర్షకున్ గొలుపగా చేయెత్తి నే గొల్చెదన్,
ధీశుల్ మెచ్చగ సద్వధాన గరిమన్ దీపించు నీతండిటన్. సీ.ఆర్.కే.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.