జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
తే.గీ. దేహమన్ తటిల్లతలోన దివ్య దీప్త
చంద్ర
సూర్యగ్నులుండెడి షట్ సుచక్ర
ములకుపై
సహస్రారాన మెలగు నిన్ను
సుందరాత్ముఁడే
గాంచి యానందమందు
॥
21 ॥.
భావము .తల్లీ ! భగవతీ! మెరుపుతీగవంటిది ; సూర్యచంద్రాగ్ని ప్రభసమాన మైనది; షట్చక్రాలలో ఉపరిదైనది ఐన సహస్రార మహాపద్మాటవిలో కూర్చున్న నీ సదాఖ్య ( శివ శక్తుల సాయుజ్యం ; ప్రకృతి పురుషుల కలయిక ) కళను మహాత్ములు , పరిపక్వచిత్తులు పరమాహ్లాద లహరిగా అనుభూతినొందుతున్నారు.అంటే నిరతిశయానందాన్ని సదా పొందుతున్నారని భావము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.