ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
జనకుని జంపి దాశరథి జానకి దెచ్ఛె,జగమ్ముమెచ్ఛగన్
అనే సమస్యకు
నా పూరణ.
👇🏼
చం. వనమున సీత దుఃఖమును వానరవీరుఁడు తెల్ప రాఘవుం
డనితర రోషభీషణ మహాకృత్రినేగి రణంబునందు క్ర
న్నన నట రాక్షసాధము ననంతశరంబులతోడ నింద్రజి
జ్జనకుని జంపి దాశరథి జానకిఁ దెచ్చె, జగమ్ముమెచ్ఛగన్.
అమ్మ అనుగ్రహంతో🙏🏼
చింతా రామకృష్ణారావు.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.