చం. హిమగిరి వంశ కేతన!
మహేశ్వరి! నీ దగు ఘ్రాణ వంశ మా
కు మహితసత్ఫలప్రద యగున్, భవదీయ కృపన్, గనంగ,
న
క్రము తన లోన నిందు వర రత్నముదాల్చుచు నిందునాడి మా
ర్గమున గమించుదానినె దగన్ బయటన్ ధరియించె గొప్పగన్. ॥ 61॥
(నక్రము=ముక్కు, ఇందు(వర)రత్నము=ముత్యము,ఇందునాడి=ఇడానాడి)
భావము.
ఓతుహినగిరివంశధ్వజవటీ!(హిమవంతునివంశకీర్తినిలోకానికిచాటేతల్లీ!)పార్వతీ!నీ
యొక్క
నాసావంశము
(వంశము=వెదురువెదురుగడనుపోలినముక్కు)
మామనస్సు
నందలి
కోరికకు
తగిన
ఫలితాన్ని
అందజేయు
గాక. నీ
నాసావంశ
దండము
లోపల
ముత్యములను
ధరిస్తుంది.
నీ
ముక్కునకు
చివర
అలంకారంగా
ఉన్న
నాసాభరణంలో
( ముక్కెరలో) ముత్యం
వుంది. నీ
ముక్కు
వెదురుగడ
కాబట్టి
వెదురుగడ
నుండి
ముత్యాలు
పుట్టడం
లోక
సహజం
కాబట్టి
నీముక్కుఅనేవెదురుగడలోప్రసరించేచల్లనిచంద్రకిరణాలప్రసారంతో సమృద్ధిగా ముత్యాలు దానిలో పుట్టాయి
. వామ
నాసిక
నుండి
వచ్చే
నిట్టూర్పు
గాలివల్ల
వాటిలో
ఒక
ముత్యం
బయటికి
రాగాదానినివెలుపలకూడా నీముక్కు ధరించిందేమో అన్నట్లునీముక్కుముక్తామణినిధరించినది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.