జైశ్రీరామ్.
స్థిరములు "కావు కావు" చల జీవితముల్, సిరి సంపదలు సుఖం
కరములు "కావు కావు", పలు గద్దెలు మిద్దెలు నాత్మ శాంతి కా
కరములు "కావు కావు", నవకమ్ములు నిత్యము "కావు కా", వటం
చరచుచునుండె కాకి, కను మల్లదిగో బహరాము గోరిపై.
జైహింద్.
Print this post

0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.