గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఏప్రిల్ 2025, బుధవారం

శుక్రవారపు మహాలక్ష్మి ముఖమును ఇంట్లోనే కొబ్బరికాయతో ఎలాగో అమ్మమ్మ జ్ఞాప...

జైశ్రీరామ్.
శా.  నాయర్థాంగిని సంస్మరించుటొకటే నాకున్న మార్గంబు, నా
శ్రేయంబున్ గనఁజాలు నా సఖియ నన్ జేరంగరాదింకపై,
మాయామర్మములేని నా చెలియ నా మాటల్ వినన్ రాదు, నే
చేయంజాలినదొక్కటే, జనని మా శ్రీమాతఁ బ్రార్థించుటే.
😢
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.