జైశ్రీరామ్.
నమోఽస్తు..
మీనాక్షీం నవఫేనమంజులదృశాం శ్రీచక్రసంవాసినీం
మీనాక్షీం శతకోటిభానుసదృశాం శృంగారహాసోజ్జ్వలామ్
మీనాక్షీం మధురాపురాగ్రనిలయాంశ్రీసుందరేశప్రియాం
మీనాక్షీం భవబంధమోచనకరీంచిద్రూపిణీం త్వాం భజే..
సాంప్రతి సురేంద్రనాథ్
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.