జైశ్రీరామ్.
కామాక్షి
-----------
కామాక్షీం కమలామలాంఘ్రి యుగళాం కారుణ్య హృత్పద్మినీం
కామారేర్వపుషార్ధభాగ లసితాం కామ్యార్థ సంధా యినీం
కామక్రోథవిరోధివర్గమద విక్రాంత్యంతకశ్శీలినీం
కామోత్ప్రేరకవైరలోకజననీం కైవల్యదాం భావయే.
రాయప్రోలు సీతారామశర్మ
భీమవరం 9701764878
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.