జైశ్రీరామ్.
అవధాన విద్యా వికాస పరిషత్
నాలుగవ శిక్షణ సప్తాహం - 2025
మే నెల 9వ తేదీ నుంచి 15 వరకు
శ్రీ రామ భద్ర క్షేత్రం తూంకుంట, మందాయిపల్లి రోడ్
పూర్వజన్మ సుకృతం వల్ల కవిత్వం అబ్బుతుంది. అందునా పద్యకవికావడం ఇంకా విశేషం. వందలమందిలో ఏ ఒక్కరో అవధానికావచ్చు. అటువంటి జన్మగత సుకృతార్థులను అన్వేషిస్తూ, ఆదరిస్తూ, అవధాన విద్యలో సక్రమ శిక్షణ ఇవ్వడానికే అ.వి.వి.ప. ఆవిర్భవించింది . ఉచిత ఆవాస భోజన వసతికల్పించి ప్రశాంతమైన శ్రీ రామ భద్రుని సన్నిధిలో వారంరోజులపాటు ఇవ్వనున్న అవధాన శిక్షణకు యువతీయువకులను సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పటికే గూగుల్ ఫామ్ నింపినవారు మళ్లీ నింపవలసిన అవసరం లేదు. క్రొత్త వారికి ఎప్రిల్ 25 వరకు అవకాశాన్ని పొడిగిస్తున్నాము. అర్హులకు ఈ ప్రకటన అందేలా చూడమని పద్యవిద్యాభిమానులకు విజ్ఞప్తి.//మరుమామల దత్తాత్రేయశర్మ +91 94410 39146
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.