గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఏప్రిల్ 2025, శుక్రవారం

నాదెళ్ళపురుషోత్తముఁడు రచించిన చతుర్ముఖీ కందపద్యరామాయణమునందలి పద్యము.

జైశ్రీరామ్.

సరసీ రుహాక్ష విధిముఖ। 

వరదా కాదిమౌని వరగణ / వినుతా,

విరచింతు రామవిభుకథఁ | 

ద్వర గాఁనిపూర్తి చేసి పరశివ! వినుమా.


సనకాదిమౌని వరగణ / 

వినుతా,విచింతు రామవిభుకథఁ | ద్వ గాఁ 

బనిపూర్తి చేసి పరశివ! 

వినుమా.సీ రుహాక్ష విధిముఖ। వదా.


విరచింతు రామవిభుకథఁ | 

ద్వర గాఁ బనిపూర్తి చేసి పరశివ! వినుమా.

సరసీ రుహాక్ష విధిముఖ। 

వరదా కాదిమౌని వరగణ / వినుతా,


నిపూర్తి చేసి పరశివ! 

వినుమా.సరసీ రుహాక్ష విధిముఖ। వరదా.

కాదిమౌని వరగణ / 

వినుతా,విరచింతు రామవిభుకథఁ | ద్వర గా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.