జైశ్రీరామ్.
శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామివారు నిర్వహించిన భగవద్గీత శ్లోక పఠన పరీక్షలో అత్యుత్తమ స్థానంలో నిలిచి స్వామివారిద్వారా బంగారు పతకమునందుకొన్న చ్రంజీవి అన్నపరెడ్డి అనిరుద్ధ్.
ఈ చిరంజీవికి ఆ జగన్మాత అన్నివిధాలా అండగా ఉండి హైదవధర్మరక్షకుడిగా వీనిని నడిపించుగాక.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.