గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఫిబ్రవరి 2025, సోమవారం

ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారితో శ్రీ మా.శర్మ గారి ముఖాముఖీ. Mama: Acharya Bethavolu Ramabrahmam Exclusive Interview | Part-2 | hmtv

జైశ్రీరామ్.
శా.  శ్రీమన్మంగళ బేతవోలు కులజుల్ శ్రీ రామబ్రహ్మాఖ్యు లీ
ధీమంతుల్ వచియించు స్వానుభవముల్ తేజంబుఁ గొల్పున్ గదా
క్షేమంబున్ గన నాలకించు మనకున్, కేల్మోడ్చి నే మ్రొక్కెదన్
ధీమంతుండగు రామబ్రహ్మమునకున్ దీపించు మాశర్మకున్. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.