జైశ్రీరామ్.
విద్వద్గద్వాల సంస్థాన విలసిత-
కొటికెలపూడి వీరరాఘవకవి విరచిత-
యథాశ్లోకతాత్పర్యభారతోద్యోగపర్వం - 6వ ఆశ్వాసాంతపద్యము.
అష్ట దళ పద్మ బంధ స్రగ్ధర.
రాధాసిద్ధానభీర్మా ప్రగుణసుగుణధుర్యా సవత్సావధారా!
రాధావత్సావసర్వా రచితరుచితధర్మా కరస్థాతిధారా!
రాధాతిస్థారకర్మా ప్రయతనియతసర్వా సతజ్ఞాంగధారా!
రాధాంగజ్ఞాత సర్వా ప్రవణభువనవర్మా భనద్ధాసిధారా!
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.