గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఫిబ్రవరి 2025, శనివారం

శ్రీనారసింహం. గ్రంథావిష్కరణ.....గ్రంథ రచన....బ్రహ్మశ్రీ మైలవరపు మురళీకృష్ణ అవధాని.

 జైశ్రీరామ్.

జైహింద్.

Print this post

1 comments:

మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి చెప్పారు...

నమస్కారమండీ.. అద్భుతమైన కార్యక్రమం. మా గురుదేవుల సమక్షంలో ఆవిష్కరణ మరింత ఆనందదాయకమైనది. మీ ఆధ్యక్షము సమర్థవంతముగా సాగినది. ముఖ్యముగా శ్రీ నారుమంచి వారి సమీక్ష అనితరమైనది.
అందరికీ కృతజ్ఞతాభివందనములు.

మైలవరపు మురళీకృష్ణ
గ్రంథకర్త.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.