జైశ్రీరామ్.
ధన మవిరళ దర్పానన్!తన,మన,పరముండునే!తలపోయ రదేమొకో?
జనన మరణ తీరెంచన్!చని మని చను చర్వితమ్!చలితంబు నెరుంగుమా!
కని కననటు భోగార్తిన్!కను నెడ నెడ మృత్యువున్!కలయే గద జీవితమ్!
తునియలు నగు దేహంబుల్!తునుమకు భవితవ్యమున్!తుల తూగు పరార్ధతన్!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము
లుండును,యతులు,10,19,అక్షరములకు చెల్లును,
1.గర్భగత"అవిరళ"వృత్తము,
ధన మవిరళ దర్పానన్!
జనన మరణ తీరెంచన్!
కని కననటు భోగార్తిన్!
తునియలు నగు దేహంబుల్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,9,అక్షరము లుండును,
2,గర్భగత"దర్పక"-వృత్తము,
తన మన పరముండునే!
చని మని చను చర్వితమ్!
కను నెడ నెడ మృత్యువున్!
తునుమకు భవితంబున్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,
3.గర్భగత"-తీ రరయు"-వృత్తము,
తలపోయ రదేమొకో?
చలితంబు నెరుంగుమా!
కలయే గద జీవితమ్!
తుల తూగు పరార్ధతన్!
అభిజ్ఞా ఛందమునందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,
4.గర్భగత"పర మెంచు"వృత్తము,
ధన మవిరళ దర్పానన్!తన మన పర ముండునే!
జనన మరణ తీరెంచన్!చని మని చను చర్వితమ్!
కని కన నటు భోగార్తిన్!కను నెడ నెడ మృత్యువున్!
తునియలు నగు దేహంబుల్!తునుమకు భవితవ్యమున్
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,18,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
5.గర్భగత"తలపోయు"వృత్తము,
తన మన పర ముండునే!ధన మవిరళ దర్పానన్!
చని మని చను చర్వితమ్!జనన మరణ తీరెంచన్!
కను నెడ నెడ మృత్యువున్!కని కన నటు భోగార్తిన్!
తునుమకు భవి తవ్యమున్!తునియలునగు దేహంబుల్!
అణిమా"ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
6.గర్భగత"మలిజన్మ"-వృత్తము,
ధన మవిరళ దర్పానన్!తలపోయ రదేమొకో?
జనన మరణ తీరెంచన్!చలి తంబు నెరుంగుమా!
కని కన నటు భోగార్తిన్!కలయే గద జీవి తమ్!
తునియలు నగు దేహంబుల్!తుల తూగు పరార్ధతన్
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకుచెల్లును,
7,గర్భగత"-చరిత"వృత్తము,
తల పోయ రదేముకో?ధన మవిరళ దర్పానన్!
చలి తంబు నెరుంగుమా!జనన మనన తీరెంచన్!
కలయే గద జీవితమ్!కని కన నటు భోగార్తిన్!
తుల తూగు పరార్ధతన్!తునియలు నగు దేహంబుల్!
అణిమా"ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యకషరమునకు చెల్లును,
8.గర్భగత"-కను నెడ"వృత్తము,
తన మన పర ముండునే!తలపోయ రదేమొకో?
చని మని చను చర్వితమ్!చలితంబు నెరుంగుమా!
కను నెడ నెడ మృత్యువున్!కలయే గద జీవితమ్!
తునుమకు భవివ్యమున్!తుల తూగు పరార్ధతన్!
అణిమా ఛందమునందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు "17"అక్షరము లుండును,
యతి"10'వ యక్షరమునకు చెల్లును,
9,గర్భగత"భవిత"-వృత్తము,
తలపోయ రదేమొకో?తన మన పర ముండునే!
చలితంబు నెరుంగుమా!చని మని చను చర్వితమ్!
కలయేగద జీవితమ్!కను నెడ నెడ మృత్యువున్!
తుల తూగు పరార్ధతన్!తును మకు భవితవ్యమున్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,
10,గర్భగత"పరంపర"వృత్తము,
తన మన పరముండునే!ధన మవిరళ దర్పానన్!తలపోయ రదేమొకో?
చని మని చను చర్వితమ్!జనన మరణ తీరెంచన్!చలితంబు నెరుంగుమా!
కను నెడ నెడ మృత్యువున్!కని కన నటు భోగార్తిన్!కలయే గద జీవితమ్!
తునుమకు భవితవ్యమున్!తునియలు నగు దేహంబుల్!తులతూగు పరార్ధతన్!
అనిరుద్ఛందము నందలి."ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
11.గర్భగత"తులతూగు"వృత్తము,
ధన మవిరళ దర్పానన్!తల పోయ రదేమొకో?తన మన పర ముండునే!
జనన మరణ తీరెంచన్!చలితంబు నెరుంగుమా!చని మని చను చర్వితమ్!
కని కన నటు భోగార్తిన్!కలయేగద జీవితమ్!కను నెడ నెడ మృత్యువున్!
తునియలు నగు దేహంబుల్!తుల తూగు పరార్ధతన్!తును మకు భవి తవ్యమున్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు. పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
12,గర్భగత"-చరితార్ధ"వృత్తము,
తలపోయ రదేమొకో?ధన మవిరళ దర్పానన్!తన మన పరముండునే!
చలితంబు నెరుంగుమా!జనన మరణ తీరెంచన్!చని మని చను చర్వితమ్!
కలయే గద జీవితమ్!కని కన నటు భోగార్తిన్!కను నెడ నెడ మృత్యువున్!
తులతూగు పరార్ధతన్!తునియలు నగు దేహంబుల్!తునుమకు భవితవ్యమున్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"9,18,అక్షరము లకు చెల్లును,
13.గర్భగత"-నెడ నెడ"-వృత్తము,
తన మన పర ముండునే!తలపోయ రదేమొకో?ధన మవిరళ దర్పానన్!
చని మని చను చర్వితమ్!చలితంబు నెరుంగుమా!జనన మరణ తీరెంచన్!
కను నెడ నెడ మృత్యువున్!కలయే గద జీవితమ్!కని కననటు భోగార్తిన్!
తునుమకు భవి తవ్యమున్!తుల తూగు పరార్ధతన్!తునియలు నగు దేహంబుల్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
14.గర్భగత"-జీవన కల"-వృత్తము,
తలపోయ రదేమొకో?తన మన పర ముండునే!ధన మవిరళ దర్పానన్!
చలి తంబు నెరుంగుమా!చని మని చను చర్వితమ్!జనన మరణ తీరెంచన్!
కలయే గద జీవితమ్!కను నెడ నెడ మృత్యువున్!కని కన నటు భోగార్తిన్!
తుల తూగు పరా ర్ధతన్!తునుమకు భవితవ్యమున్!తునియలు నగు దేహంబుల్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.