గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2023, సోమవారం

శ్రీ చ్ంద్రమౌళీశ్వర శతకపద్యము. గానం శ్రీ ఏల్చూరి రామబ్రహ్మయ్యశాస్త్రి గారు SrI LalitaChandramauleshvara shatakam(3)

జైశ్రీరామ్.

శా. సున్నా పూర్ణ మటంచు, నీవె యనుచున్, శోధించి, శోధించి,, మా

కెన్నన్ దెల్పినవయ్య వేదము లికన్ హేపార్వతీ వల్లభా!

సున్నాలోఁ బరిపూర్ణతన్ గనుటనే సూచించెనో వేదముల్?

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!            17

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.