గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2023, సోమవారం

లలితాశ్రీచంద్రమౌళీశ్వరా! శతకమున 6వ పద్యము.... గానం శ్రఏల్చూరి రామబ్రహ్మయ్యశాస్త్రి

 జైశ్రీరామ్.

శా. పున్నెంబున్ననె నీదు పాద యుగళిన్ బోధన్ మదిన్ గాంచనౌన్.

బున్నెంబున్ననె నీదు పూజలకునై ముందుండఁగా సాధ్యమౌన్

బున్నెంబున్ననె మా మొరల్ వినఁబడున్ బూజ్యుండ నీకున్. భళీ!.

చెన్నారన్ మది నిల్చి ప్రోచు లలితాశ్రీచంద్రమౌళీశ్వరా!              6

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.