గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఆగస్టు 2023, బుధవారం

అకార కందము. చిత్రకవిత్వము.

 జైశ్రీరామ్.

అకార కందము.

అలసత వలదయ, పరధన

మలవడకయ, కనగ పాపమయ పరధన మా

కల వదలవయ, ధర సతత

జలజ నయన పాద పద్మ సాధక! సరసా!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.