గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఆగస్టు 2023, మంగళవారం

నేడు అవధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి జయంతి. (ఆగష్టు 8, 1870 - 1950)

 జైశ్రీరామ్.

🙏

అవధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి (ఆగష్టు 8, 1870 - 1950)

శ్రీకారంబును జుట్టి పద్య మెలమిన్ శీఘ్రంబుగా వ్రాయుటన్,

లోకాతీత మహత్వ శక్తిగరిమన్ శ్లోకంబులన్ గూర్చుటన్,

నీకాశారద బూనుతీరు నెగడున్ నీవే కృతుల్ చేయుటన్

నీకున్ సాటిల *చెళ్ళపిళ్ళ సుకవీ!* నిన్ బోలలేరెవ్వరున్.

చింతా రామకృష్ణారావు.🙏

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.