గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఆగస్టు 2023, శుక్రవారం

నేడు కరుణశ్రీజంధ్యాలపాపయ్యశాస్త్రి గారి 111 వ జయంతి సందర్భముగా దైనానికి విన్నపము.

 జైశ్రీమన్నారాయణ.🙏

కరుణశ్రీజంధ్యాలపాపయ్యశాస్త్రి గారి 111 వ జయంతి.

(ఆగస్టు 4, 1912 - జూన్ 21, 1992)


కం.  కరుణశ్రీ జంధ్యాలను

మరిపించెడి సుకవివరుఁడు మహిపై మరలన్

వరముగఁ బుట్టఁగఁ గోరెద

పరమేశా! కోర్కె తీర్చ వందనములయా!

🙏

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.