గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఆగస్టు 2023, మంగళవారం

నిరోష్ఠ్య తేటగీతి ..... రచన చింతా రామకృష్ణారావు.

 జైశ్రీరామ్

నిరోష్ఠ్యములు

ఉ ఊ ఒ ఓ ఔ ప ఫ బ భ మ వ అనునవి లేని పద్యము నిరోష్ఠ్యము.

నిరోష్ఠ్య తేటగీతి

శ్రీకర శశిశేఖర! శంకరా! కనంగ

రార, నన్నేలరారాద? రా  త్రినేత్ర!

నేరనానీఘనత నెన్న నిష్కళంక!

జయద! రారా! చరాచర జగతి నేల

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.