గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఆగస్టు 2023, మంగళవారం

అవిచార్య న వక్తవ్యం..... మేలిమిబంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

 శ్లో.   అవిచార్య న వక్తవ్యం  -  వక్తవ్యం సువిచారితం|

కించ తత్రైవ వక్తవ్యం  -  యత్రోక్తం సఫలం భవేత్||

తే.గీ.  మాటలాడరాదు మదివిచారింపక,

మంచిదనిన మాట మాటాలాడు,

మాటచెల్లుననిన మంచిగా మాటాడు,

విలువకలుహు నీదు ప్లుకుకపుడు.

భావము.  ఆలోచించకుండా మాట్లాడరాదు....బాగుగా ఆలోచించి మాట్లాడవలెను.... 

ఎక్కడ మాట్లాడితే మాటకు తగిన విలువ మరియు ప్రయోజనం ఉంటుందో 

అక్కడే మాట్లాడవలెను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.