గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2023, సోమవారం

శ్రీ లలితా సహస్ర నామములలో690వ నామము. ఓం కోశనాథాయై నమః. Lalitha Sahasra Namalu - 4 | Chintha Ramakrishna Rao | Kumara Suryanaray...

జైశ్రీరామ్.

690. ఓం కోశనాథాయై నమః. 691.

నామ వివరణ.

సృష్టిలోనున్న కోశాగారములకధిపతి మన అమ్మ. కోశనాథాస్వరూపిణి మన అమ్మయే.

అనుపమ! *కోశనాథ*! నిగమాంత సువేద్యవునీవె కల్గుదే

యనితర రీతినన్నిటఁ బ్రియంబున మమ్ము రహింపఁజేయు ని

న్ననయము చిత్తమందు పరమార్థమునెంచి భజింతుమమ్మ, వం

దనములు స్వీకరింపుమ, ముదంబున మా మదులందు వెల్గుమా

నామ వివరణ.

సృష్టిలోనున్న కోశాగారములకధిపతి మన అమ్మ. కోశనాథాస్వరూపిణి మన అమ్మయే.

.  అనుపమ! *కోశనాథ*! నిగమాంత సువేద్యవు,  నీవె కల్గుదే

యనితర రీతినన్నిటఁ బ్రియంబున మమ్ము రహింపఁజేయు ని

న్ననయము చిత్తమందు పరమార్థమునెంచి భజింతుమమ్మ, వం

దనములు స్వీకరింపుమ, ముదంబున మా మదులందు వెల్గుమా.

జైహింద్


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.