జైశ్రీరామ్.
తే.గీ. :
మహిత కీర్తుల శ్రీకన్య మాన్యశ్రీని
నయముజేకూర్చు శ్రీకాంత నవ్యశీల
ముదిత రక్షించు శ్రీలిచ్చి ముచ్చ టించు
మము ననాముల నిశ్చల మౌచు లేమ
భావము : రహితకీర్తులతో విరాజిల్లు మాన్యశ్రీయగు శ్రీ కన్య నయమును చేకూర్చును. నూతనమగు సంపదలతో సంతసించి ముచ్చటిల్లుచు శ్రీలిచ్చి అనాముకులమగు మమ్ములను రక్షించును.
V.A.N. Murthy
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.