గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2008, బుధవారం

NEW YEAR WISHES

New Year Wish...

As we bid adieu to the old year
and greet the new,
my thoughts will be on you.
I want you to know that when
the sky is ablaze with fireworks
as midnight arrives,
I'll wish your year
is the best ever
and that you'll keep
the new year hope alive
in your heart forever.


Great things await you in 2008.


Print this post

3 comments:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీక్కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మత్త కోకిల:-
చిల్మ కూరి కులావతంసుడ! శ్రీకరా! జయ మోహనా!
తాల్మితో పఠియించి నాకవితామ తల్లికి శోభలన్
మేల్మి గా కలిగించు మిమ్ము నమేయమౌ శుభ సంతతుల్
కల్మి రూపము తోడ చేరుత! గాంచుడీ! సుఖ సౌఖ్యముల్.

అజ్ఞాత చెప్పారు...

happy new year

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.