గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, డిసెంబర్ 2008, మంగళవారం

ద్వాదశాదిత్యులు.

కశ్యపునికి అదితి యందు కలిగిన తుషితులు అనబడు దేవతలు.

వీరి పేర్లు.
01. ఇంద్రుడు
02. ధాత.
03. ఫర్జన్యుడు.
04. త్వష్ట.
05. పూష.
06. అర్యముడు.
07. భగుడు.
08. వివస్వంతుడు.
09. విష్ణువు.
10. అంశుమంతుడు.
11. వరుణుడు.
12. మిత్రుడు.

మరికొన్నింటిని మరొక పర్యాయం మీ ముందుంచగలను.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.