ఈ శ్లోకంలోని కవి భావన ఏమైయుంటుంది?
శ్లోకము:-
కేశవం పతితం దృష్ట్వా
భీమం చైవ గతాయుషం
రుదంతి కౌరవాః సర్వే
పాండవాః హర్ష మాయుః.
ఈ శ్లోకం చదివేరు కదా ఏమైనా ఔచిత్య యుక్తంగా వుందా యీ శ్లోకం?
కేశవుడు పతితమైపోవడం చూచిన భీముడు గతాయుషు డయేడట. కౌరవులు ఏడుస్తున్నారట. పాండవులు సంతోషించారట.
ఈ శ్లోకంలో అనౌచిత్యం లేదనుకుంటే కామెంట్ పంపడం ద్వారా మీ వ్యాఖ్య పాఠకులమనో ఫలకాలపై ముద్రితమయేలాగ చేయ వలసినదిగా నా కోరిక.
జైహింద్.
Print this post
లాస్సేంజిల్స్ లో 10 వ సంవత్సరం జరుపుచున్న శ్రీసీతారామకల్యాణం. సందర్భంగా
అభినందన పంచరత్నములు.
-
జైశ్రీరామ్.
శ్రీరస్తు, శుభమస్తు. అవిఘ్నమస్తు.
ఓం శ్రీమాత్రే నమః.
అమెరికా లోని లాస్సేంజిల్స్ సెమీవేలీ లో
వేల...
1 వారం క్రితం
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.