గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, డిసెంబర్ 2008, గురువారం

ఇలాంటి మనోహర్లేందరో ఇంకా పుట్టుకోస్తూనేవుంటారు.

దారుణం. మహాదారుణం . వరంగల్ లో స్వప్నిక మీద ఏసిడ్ దాడి మహా రాక్షసం. మానవ మృగాల సంచారాన్ని కళ్ళకు కట్టిస్తిన్న ఘోర సంఘటన. ఏమిటీ దారుణం? ఎక్కడున్నాం మనం? ఎలా బ్రతకాలి మనం. రక్షణేది? కట్టుబాట్లేవి? ఎక్కడుంది లోపం? ఎవరిని నిల దీయాలి మనం? ఏసిడ్ దాడి చేసిన శ్రీనివాస్ నా? మా అబ్బాయికి బుద్ధి చెబుతాం. ఇంక మీ జోలికి రాడు అని స్వప్నిక తల్లి దంద్రులను సముదాయించిన శ్రీనివాస్ తల్లిదండ్రులనా? లిఖితపూర్వకంగా రిపోర్టిచ్చినా ఆ శ్రీనివాస్ పై ఏవిధమైన తగు భద్రతా చర్య తీసుకోవడంలో విఫలమైన పోలీస్ యంత్రాంగాన్నా? చట్టంలో నున్న లొసుగులనా? పోలీసులేదైనా చర్యతీసుకొనగానే వారిపై విరుచుకు పడే మానవ హక్కుల సంఘాల్నా? న్యాయం తెలిసి, చెప్ప గలిగి కూడా కనులున్న గ్రుడ్డి వారిలా ప్రవర్తించే సమాజాన్నా? సమాజం అలా వుండి పోవడానికి కారణమైన ఒత్తిడుల్నా? ఒకవేళా ఎదిరిస్తే తనకేం ప్రమాదం ముంచుకొస్తుందో ననే భయవిహ్వలులయేలా చేస్తున్న సామాజిక అభద్రతా పరిస్థితులనా? ఎవరి ననాలి? ఎవరిని నిలదీయాలి?

ఆనాడు మనోహర్ను కఠినాతి కఠినంగా పబ్లిగ్గా వురి తీసి వుంటే, లేదా వాడు దాడి చేసిన పద్ధతిలోనే వాడిపై దాడి చేసి వుంటే, కాలుకి కాలు, రెక్కకి రెక్క, తీసే పద్ధతే అనుసరించి వుంటే ఈ నాడు ఇలాంటి మనోహర్లు పుట్టుకొచ్చేవారా? లేదు . ఎవరికీ అక్కరలేదు. ఇలా మహిళలు కల కాలం అబలలుగానే మిగిలిపోతూ ప్రాణాలను పణంగా పెట్టవలసి వస్తున్నా ఎవ్వరికీ అక్కరలేదు. న్యాయం, ధర్మం, నీతి, ఈమాటలు వల్లెవేసేవారే అందరూ. అంప శయ్యపై యమయాతన ననుభవించిన భీష్ముడిలాగా స్వప్నిక, ఆమె సహచాణి, వైద్య శాలల్లో నరక యాతన ననుభవిస్తుంటే మాత్రం కళ్ళప్పగించి చూస్తున్నవారే తప్ప, డ్రాష్టిక్ ఏక్షన్ తీసుకొన్నవారెవ్వరు?

చూడండి పాపం ఆ స్వప్నిక తల్లి దండ్రుల్ని. న్యాయ పాఠాలు వల్లె వేసే వారేవరైనా వారి బాధను తీర్చ గలరా? వారి కక్షైనా తీరే విధమైన చర్య పోలీసులు తీసుకొంటే శభాష్ అనేవారెందరున్నా " ఏమిటీ దారుణం? మానవత్వ మక్కరలేదా, కాలుకి కాలు, చేయికి చేయి తీశేయాలనుకొంటే మనం మనుషులమా? పశువులమా. " అంటూ ఎదిరించే వారు ఎందరు లేరు? . వారితో గళం కలిపే వారెందరు లేరు. అందుకే ఈ పరిస్థితినెవ్వరూ మార్చలేకపోతున్నారు.

ప్రభుత్వం మానవ హక్కుల పరిరక్షణ కొరకు కఠినాతి కఠినమైన చర్యలు చట్ట రీత్యా చేపట్టాలి. అవసరమనుకొంటే చట్టాలను సవరించాలి. ఒక కోర్టులో ఒక శిక్ష వేస్తే మరో కోర్టులో మొదటి కోర్టు తీర్పుతో సంబంధం లేని తీర్పు చెబుతుంది. అది ఆ కోర్టు తప్పని ఎవ్వరం అనలేము. ఈ విషయంలో లాయర్లు వారికాత్మంటూ వుంటే తప్పక పరిశీలన చేసుకోవాలి. న్యాయాధిపతి ఎవరయినా న్యాయవాది వాదపటిమపై అధారపడే తీర్పునివ్వక తప్పదు. న్యాయ వాదుల వాదనా పటిమను బట్టే శిక్షలు వేయ బడుతున్నాయి గాని న్యాయ పరిరక్షణ చేస్తూ శిక్షలు వేయబడడం లేదు. చలా,... చాలా చాలా బాధగా వుంది

ప్రభుత్వము, సమాజము, సంఘము, తల్లిదండ్రులు, ఎవరెవరేయే తీరుగా ప్రవర్తించడం ద్వారా ఈ దౌర్భాగ్య స్థితి పునరావృతం కాకుండా వుటుందో దయతో ఇదంతా అవగాహన చేసుకొనిన మీరయినా సూచించండి మీ లేఖల ద్వారా. నాకు చాలా దుఃఖం వచ్చెస్తోంది. ఇంకా ఎంతో వ్రాయాలని ఉన్నా వ్రాయలేకపోతున్నందుకు క్షమాపణలు వేడుకొంటున్నాను. మానవ మృగాల దౌష్ట్యాలకు గురయి దుఃఖ సాగరంలో ములిగి పోయిన అభాగ్యులందరికీ నా సాను భూతిని తెలియజేస్తున్నానే తప్ప నేనూ ఏమీ చేయలేకపోతున్నందుకు శిరస్సు వంచుకొని, సమాజంలో దోషిలా నిలబడి వున్నాను.
నమస్తే Print this post

6 comments:

krishna rao jallipalli చెప్పారు...

అవును. జ్యోతి గారన్నట్లు, ఆ నా కొడుకు శ్రీనివాస్ ని జైల్లో పెడితే లాబం లేదు. లంజా కొడుకు మీద వాడు వాడిన యాసిడ్ పోయాలి కాళ్ళ మీదా చేతుల మీద.. నా కొడుకు సెంటర్ లో కూర్చొని అడుక్కోవాలి. చావ కూడదు. జీవితాంతం తలుచుకొని, తలుచుకొని, కుళ్ళి, కుళ్ళి చావాలి. ఇటువంటి నా కొడుకులని ఎస్ వెలి వేయాలి. ఎవరూ పిల్లని ఇవ్వకూడదు.. స్నేహితులు, బందువులు, ఇరుగు పొరుగు వారు వెలి వేయాలి. ఇటువంటి వారి పేర్లని, ఊర్లని తరచూ ప్రెస్ వారు, టి.వి వారు జనాలకి కధనం లాగా ప్రజలకి తెలియ చేస్తుండాలి. అంటే వీరిని జనాలు మర్చిపోకుండా చేయాలి. అప్పడు కాని మిగిలిన వారికి బుద్ది రాదు. irony ఏమిటంటే ఈ నా కొడుకులకి రాజకీయ నాయకులు అండ ఉంటుంది. లేకపోతె డబ్బులిచ్చి అండ సంపయిస్తారు. కనుక కొడుకలకి ఆ ఛాన్స్ ఇవ్వ కుండా ముందే యాసిడ్ పోసెయ్యాలి. వీలు అయితే వాడి కుటుంబ సభ్యుల మీద కూడా... అప్పుడు కాని ఈ లంజా కొడుకులకి తెలిసివోస్తాది నరకం అంటే ఏమిటో అదెంత బయంకరమో.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కృష్ణా రావు గారూ! నా మనసులాగే మీ మనసు కూడ ఎంత తుకతుకా వుడికిపోతోందో అర్థమయింది. మంచి వారిలో వుండే సంస్కారమే చెడ్డ వారికి వరాలు. ఈ ప్రపంచంలో మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తున్నారు మూర్ఖులు.
వాడి కర్మకి వాడే పోతాడులే అనే భావ గం"భీరులు" మనలో దాదాపు అందరూ కూడా. కాదని,, మీరన్నారనుకోడానికి, ఒక్కరైనా ఉన్నట్లయితే ఈపాటికే ఆ శ్రీనివాస్ వొళ్ళంతా యాసిడ్ దాది జరిగి కాలిపోయి వుండాలి. కాని అలా జరగ లేడుకదా. కనీసం ఆ బాధకు గురయిన వారయినా ఈపాటికాపని చేసి వుండాలి. కాని చెయ్యలేదు. అంతే కాదు . చెయ్యలేరుకూడాను. ఎందుకంటే మన భారత రాజ్యాంగానికి బాధితులు కూడ బద్ధులేకదా. అంతే. పౌరుష హినంగా బ్రతుకుతూ మూర్ఖులకూ, మొరటువారికీ, బలశాలురికీ, ఇంకా చెప్పాలంటే మనపై ఎవరు దాడి చేస్తున్నా సలాం కొట్టుతూ, వంగివంగి దణ్ణాలు పెట్టుతూ చేతకాని దద్దమ్మలలాగా జీవచ్ఛవాలుగా చచ్చే దాకా బ్రతకడమే తప్ప యేమీ చేయలేరని మనకెప్పుడో తేలిసిపోయింది.
మనోహర్కి క్షమా భిక్ష పెట్టిన నాడే, మనకి అర్థమైపోయింది. అందుకే ఇలాంటి దాడులు జరుగుతుంటే అవి మనం ఆహ్వానిస్తే వచ్చినవే తప్ప మరేమీ కాదు.
ఈ దౌర్భాగ్య స్థితికి మూలం మొదటి దోషి శిక్షింపబడకపోవడమే. ఐనా ఇటుపైన కూడా ఇలాగే జరుగక మానదు.
ఆడది లేకుండా పుట్టినవాడేవడు. అలాంటి ఆడువారికి అన్యాయాన్ని చేస్తున్నవారిని కూడా చూస్తున్నవారే కాని ఎదిరించినవాడెవడు?

ఏదొ ఒకరోజు ఉపేక్షించిన ప్రతీవాడూ పశ్చాత్తాప పడే రోజు రాకపోదు. అప్పుడేమనుకున్నా ప్రయోజనమేమీ వుండదు. భగవంతుదే భారతీయుడు సినీమాలో భారతీయుడిలాగా మనయువతనో వృద్ధులనో తయారు చేయకపోతాడా అని మనం ఎదురు చూడడం ప్రస్తుతం మన కర్తవ్యం.నమస్తే మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు.

జ్యోతి చెప్పారు...

రామకృష్ణగారు,

ఇంతవరకు జరిగిన అత్యాచారం , హత్యల విషయాలలో అమ్మాయిలకు న్యాయం జరగలేదు. ఆయేషా కేసులో కూడా ఒకరు కాకుంటే ఇంకొకరు. ఇలా ముద్దాయిలను చూపిస్తున్నారు. ఆ తల్లితండ్రుల గోడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూడా ఈ శ్రీనివాస్ ని పట్టుకుని జైళ్లో పెడతారు. ఆ తర్వాత. వాడికేంటి హాయిగా ఉంటాడు. ఆ శ్రీనివాస్ తండ్రి మాత్రం సరైన విధంగా స్పందించాడు. ఇలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒకటే . శిక్షించండి .. ఏమన్నా చేసుకోండి అని. ఆసుపత్రిలో స్వప్నిక మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. బ్రతకడానికి పాతికశాతం కూడా నమ్మకం డాక్తర్లు ఇవ్వకున్నా కూడా దేవుడు మంచివాడు ఆంటీ. అంతా మంచే జరుగుతుంది అని ఎంతా ఆశతో ఉందో ఆ చిట్టి తల్లి. స్వప్నిక తల్లి కూడా ఇలాంటి పరిస్థితి ఇంకో ఆడపిల్లకు జరక్కూడదు అని అంటుంది. శ్రీనివాస్ ని జైల్లో పెడతారు . ఇప్పుడు అదే అతనికి సేఫ్ ప్లేస్.. ఈ కేసు ఎప్పటికి తేలేను. అందుకే ఆ శ్రీనివాస్ ని బతికున్న శవంలా చేసి అదే కాలేజీ ముందు లేడ సిటీ సెంటర్లో అడుక్కునేలా చేయాలి. అది చూసైనా మరో శ్రీనివాస్, మనోహర్, సత్యంబాబు లు తయారు కారు. చంపేస్తే ఏముంది పుణ్యాత్ముడు త్వరగా పోతాడు. శిక్ష ఉండదు. కాని ఇలాంటీ వాళ్లు జీవితాంతం కుళ్లి కుళ్లి చావాలి, మిగతా వెదవలకు భయం, వణుకు పుట్టించాలి. కోర్టులు, కేసులు, భద్రత, రక్షణ ఇవన్నీ తర్వాతి సంగతి. ఇలాంటి శ్రీనివాస్ లు తయారుకావడానికి ముఖ్య కారణం ఈ రోజుల్లో వస్తున్న సినిమాలు, టీవీ సీరియళ్లు, వార్తా చానెళ్లు చాలా ప్రాముఖ్యత ఇచ్చి మరీ చూపించే నేరాలు ఘోరాలు లాంటి వార్తలు,

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

జ్యోతిగారూ! మీ అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నానండి.

krishna rao jallipalli చెప్పారు...

నా స్పందనని ప్రచురించినందుకు చాల సంతోష పడ్డాను. శ్రీనివాస్ గాడితో ఇంకో ఇద్దరు కొడుకులు దొరికారు. దాంట్లో ఓ నా కొడుక్కి యాసిడ్ పోస్తుంటే వాడి చేతికి గాయాలు అయ్యాయి. కొడుక్కి చెయ్యి మొత్తం పోవాల్సింది. tv9 లో స్పందించిన ఒక మహిళా ఇలా అన్నారు... ఇటువంటి సందర్భాలలో దారుణం జరిగిన చోట ఉన్న వారందరూ అక్కడికక్కడే అతి తీవ్రంగా స్పందించి వాళ్ళని అక్కడే శిక్షించిన తరువాతే పోలీసులకి అప్పగించాలి.. చాలా చక్కగా చెప్పారు. అవును .. అక్కడి జనం ఈ కొడుకుల కళ్ళల్లో యాసిడ్ పోస్తే బాగుండేది. ఇంకొకటి కూడా చేయాలి... ఇటువంటి నీరాలు చేసిన వాళ్ల ఇళ్ళ మీద కూడా దాడి చేయాలి. సంబందిత S.I ని సస్పెండ్ చేశారట. సరిపోదు.. కారకులయిన వారందరినీ బొక్కలో వేయాలి.

krishna rao jallipalli చెప్పారు...

పొద్దున్నే ఒక శుభ వార్త. ముగ్గురు నా కొడుకులు కుక్క చావు చచ్చారు. వరంగల్ లో ఈ రోజు పండుగ. నా కొడుకులు ఇంత సుఖమైన చావు చచ్చారు. ఇదే కొంత disappointment. నా కొడుకుల ఆత్మకి అశాంతి repeat అశాంతి కలగాలి. ఈ ముగ్గురు నా కొడుకుల direct గా నరకాని చేరుకోవాలి. వారి కుటుంబ సభ్యులకు నా సంతోశాని, ఆనందాని తెలియ చేస్తున్నాను చేస్తున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.