జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ బాబూదేవీదాస రావు గారుఆత్మకూరులో వారి గృహమున నిన్నను నాపై చూపిన ఆత్మీయత ఎన్నలేనిది.
శా. శ్రీమన్మంగళ దివ్యదేజ భరితా! శ్రీజ్ఞాన సంపత్ప్రదా!
ప్రేమన్ మమ్మలరింపఁ జేసితిరి, దేవీదాసు సత్పండితా!
శ్రీమన్మంగళ వేదమాత తమకున్ జేకూర్చునారోగ్యమున్,
ధీమంతా! కొనుడయ్యవందనములన్, దీవించుడీ మమ్ములన్.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.