గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జనవరి 2025, శనివారం

అట్లతద్ది రోటుయ్యాల. అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ ఆనందానికి అంతు లేని పండుగ.

 జైశ్రీరామ్.

మన పల్లెప్రాంతాలలో అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయాలు మన అనుబంధాలను ఎంతగొప్పగా పెంచిపోషిస్తాయో ఈ అట్లతద్ది ఊయల ఉత్సవం చూస్తే మనకు అర్థమౌతుంది.
సృజనాత్మకత ఉన్న కవులకీ అంశం ఒక చక్కని అవకాశం పద్యరచనకి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.