గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఆగస్టు 2019, ఆదివారం

శ్రీ గుత్తి నారాయణరెడ్డి తెలుగు సాహితీ పీఠం నుండి అష్టదిగ్గజపురస్కారమునందుకొనిన శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ సహోదరులకు అభినందనలు.

జైశ్రీరామ్.
ఓం నమో నారాయణాయ.
ఆర్యులకు శుభోదయమ్.
శ్రీ గుత్తి నారాయణరెడ్డి తెలుగు సాహితీ పీఠం నుండి 
అష్టదిగ్గజపురస్కారమునందుకొనిన 
శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ సహోదరులకు అభినందనలు.
వీరి సాహితీ కృషి 
ఇంకనూ అనేకమైన పురస్కృతులు 
వీరికి సంపాదించిపెట్టాలని 
మనసారా కోరుకొంటున్నాను.
జైశ్రీమన్నారాయణ
సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.