గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఆగస్టు 2019, గురువారం

సాదృశీ,భాసిజ,అంధక,నిరంజినీ,జరయా,దుండగ,కనరే,నిరర్ధతా,భామినీ,నిందదూరు,గర్భ"-లుబ్దాశ్రి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
సాదృశీ,భాసిజ,అంధక,నిరంజినీ,జరయా,దుండగ,కనరే,నిరర్ధతా,భామినీ,నిందదూరు,గర్భ"-లుబ్దాశ్రి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

లుబ్దాశ్రి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.న.భ.స.జ.ర.య.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గొడ్డుటావు!పాలు పిదుక!కుండ చితికి పళ్ళు రాలు!కోర లుబ్ది!శ్రీలిచ్చునే?
దొడ్డ స్వార్ధి!రూక లడుగ!దుండగులచె!తన్ని పంపు!దూరి నింద పాల్జేయులే!
చెడ్డనెంచు!పాపిజనుడు!ఛెండిసుఖము!గండ మేర్చు!చేరనీడుసౌఖ్యాలిలన్!
నెడ్డు!తప్పులెల్ల!పరుల!నిండుతనము!నూడగొట్టు!నేరమెంచు!నీచత్వతన్!
1.గర్భగత"-సాదృశీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.న.గణములు.వృ.సం.491.
ప్రాసనియమము కలదు.
గొడ్డుటావు!పాలు పిదుక!
దొడ్డ స్వార్ధి!రూకలడుగ!
చెడ్డనెంచు!పాపి జనుడు!
నెడ్డు!తప్పులెల్ల పరుల!
2.గర్భగత"-భాసిజ"-వృత్తము.
బృహతీఛందము.భ.స.జ.గణములు.వృ.సం.351.
ప్రాసనియమము కలదు.
కుండ చితికి పళ్ళు రాలు!
దుండగులచె!తన్ని పంపు!
ఛెండి సుఖము!గండ మేర్చు!
నిండుతనము!నూడగొట్టు!
3.గర్భగత"-అంధక"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.య.లగ.గణములు.వృ.సం.75.
ప్రాసనియమము కలదు.
కోర లుబ్ది!శ్రీలిచ్చునే?
దూరి నింద పాల్జేయులే!
చేరనీడు!సౌఖ్యాలిలన్!
నేర మెంచు!నీచత్వతన్!
4.గర్భగత"-నిరంజినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.న.భ.స.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గొడ్డుటావు!పాలు పిదుక!కుండ చితికి!పళ్ళు రాలు!
దొడ్డ స్వార్ధి!రూకలడుగ!దుండగులచె!తన్ని పంపు!
చెడ్డ నెంచు!పాపి జనుడు!ఛెండి సుఖము!గండమేర్చు!
నెడ్డు తప్పు లెల్ల!పరుల!నిండు తనము!నూడ గొట్టు!
5.గర్భగత"-జరయా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.జ.ర.య.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాస నియమము కలదు.వృ.సం.
కుండ చితికి పళ్ళు రాలు!కోర లుబ్ది శ్రీలిచ్చునే?
దుండగులచె!తన్ని పంపు!దూరి నింద పాల్జేయులే!
ఛెండి సుఖము!గండ మేర్చు!చేరనీడు!సౌఖ్యాలిలన్!
నిండు తనము!నూడగొట్టు!నేర మెంచు!నీచత్వతన్!
6.గర్భగత"-దుండగ"-వృతము.
ఉత్కృతిఛందము.భ.స.జ.ర.య.జ.జ.భ.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కుండ చితికి!పళ్ళు రాలు!కోర!లుబ్ది శ్రీలిచ్చునే?గొడ్డుటావు!పాలు పిదుక
దుండగులచె!తన్నిపంపు!దూరినింద పాల్జేయులే!దొడ్డ స్వార్ధి రూకలడుగ!
ఛెండి సుఖము!గండమేర్చు!చేరనీడు సౌఖ్యాలిలన్!చెడ్డనెంచు!పాపిజనుడు!
నిండుతనము!నూడగొట్టు!నేరమెంచు నీచత్వతన్!నెడ్డు తప్పులెల్ల పరుల!
7.గర్భగత"-కనరే"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.య.జ.భ.లల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కోర లుబ్ది!శ్రీలిచ్చునే?గొడ్డుటావు పాలుపిదుక!
దూరి నింద పాల్జేయులే!దొడ్డ స్వార్ధి రూకలడుగ!
చేరనీడు!సౌఖ్యాలిలన్!చెడ్డ నెంచు పాపి జనుడు!
నేరమెంచు!నీచత్వతన్!నెడ్డు తప్పు లెల్ల పరుల!
8.గర్భగత"-నిరర్ధతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.య.జ.భ.సన.జ.గల.గణములు.యతులు.9,18
ప్రాసనియమము కలదు.వృ.సం.
కోర లుబ్ది!శ్రీలిచ్చునే?గొడ్డుటావు పాలుపిదుక!కుండ చితికి పళ్ళు రాలు!
దూరి నింద పాల్జేయులే!దొడ్డ స్వార్ధి రూకలడుగ!దుండగులచె!తన్నిపంపు!
చేరనీడు!సౌఖ్యాలిలన్!చెడ్డనెంచు!పాపిజనుడు!ఛెండి సుఖము గండమేర్చు!
నేరమెంచు!నీచత్వతన్!నెడ్డు తప్పులెల్ల పరుల!నిండు తనము నూడ గొట్టు!
9.గర్భగత"-భామినీ"-వృత్తము.
ధృతిఛందము.భ.స.జ.ర.జ.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కుండ చితికి పళ్ళు రాలు!గొడ్డు టావు!పాలు పిదుక!
దుండగులచె!తన్ని పంపు!దొడ్డ స్వార్ధి!రూక లడుగ!
ఛెండి సుఖము!గండమేర్చు!చెడ్డనెంచు!పాపి జనుడు!
నిండు తనము!నూడగొట్టు!నెడ్డు తప్పు లెల్ల పరుల!
10,గర్భగత"-నింద దూరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.జ.స.ర.జ.న.ర.య.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం
కుండచితికి!పళ్ళు రాలు!గొడ్డుటావు!పాలు పిదుక!కోర లుబ్ది!శ్రీలిచ్చునే?
దుండగులచె!తన్నిపంపు!దొడ్డ స్వార్ధి!రూకలడుగ!దూరి నింద పాల్జేయులే!
ఛెండిసుఖముగండమేర్చు!చెడ్డనెంచు!పాపిజనుడు!చేరనీడు!సౌఖ్యాలిలన్!
నిండుతనము!నూడగొట్టు!నెడ్డు తప్పులెల్ల పరుల!నేరమెంచు!నీచత్వతన్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.