గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఆగస్టు 2019, మంగళవారం

నేత్రావధానంలో అంగుష్టావధానంలో, పేద విద్యర్థినులను చేరదీసి పోషీస్తూ శిక్షణ నిచ్చే ఆదినారాయణస్వామి వంటి అంకిత భావంతో ఉద్యోగం చేసే మహనీయులు చాలా అరుదుగా ఉంటారేమో

 జైశ్రీరామ్.
ఆర్యులారా!
నేత్రావధానంలో అంగుష్టావధానంలో, పేద విద్యర్థినులను చేరదీసి పోషీస్తూ శిక్షణ నిచ్చే ఆదినారాయణస్వామి వంటి అంకిత భావంతో ఉద్యోగం చేసే మహనీయులు చాలా అరుదుగా ఉంటారేమో.
వారు శ్రీ సూరం శ్రీనివాసులుగారి శిష్యులు.
వారి మహనీయదీక్ష సాటివారికి మార్గదర్శకము.
వారికి హృదయపూర్వక అభినందనలు.
శిష్యురాండ్రకు ఆశీస్సులు. 10TV వారికి నా సంతోషం తెలియఁ జేస్తున్నాను.

ఇట్టి శిక్షణనిచ్చి అపర సరస్వతీ మూర్తులుగా తన శిష్యులను తీర్చి దిద్దాలనే ప్రగాఢ వాంఛతో నలరారే
ఈ మహనీయునితో మాటాడలనుకొంటున్నారా?
ఐతే వీరి వాట్సప్ నెంబరు ఇదిగో. మాటాడండి.
ప్రోత్సహించండి.
78936 19327 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా బాగుంది .చిన్నారులను ఆశీర్వదించి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.