గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జనవరి 2010, శుక్రవారం

పురుష సూక్తము పూర్తి.. కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత త్వరలో - -

ప్రియ పాఠకులారా!
పూజాదికములలో పఠించు పురుష సూక్తమును, ప్రతిపదార్థ తాత్పర్య, ఆంధ్రానువాదము పద్యములతో పూర్తిగా 25-01-2010 వ తేదీన ప్రచురించి యున్నాను. దయతో గమనింప మనవి.


కవిసమ్రాట్ విశ్వనాథ  భావుకత  శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి ఉపన్యాసాలనుండి ఇంతకు ముందు 28 భాగములు ప్రచురించాను. కొంత కాలంగా అనివార్య కారణాలవల్ల  మిగిలిన భాగాలు ప్రచురించఁబడ లేదు. ఆ మిగిలిన భాగాల కోసం కొంచెం ఉపేక్షించండి చాలు 
త్వరలో మిగిలిన భాగములు ప్రచురించఁ గలనని మనవి చేయు చున్నాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.