గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, డిసెంబర్ 2012, శనివారం

శ్రీ వల్లభ వఝల నరసింహ మూర్తి కవి వ్రాసిన నాగ బంధ చంపక మాల.

జైశ్రీరామ్.
కవి పండితులారా! నమస్సులు. శ్రీమాన్ వల్లభ వఝల నరసింహ మూర్తి కవి విరచించిన నాగ బంధము ప్రశంసనీయముగా నున్నందున ఆసక్తులనలరింపనిచ్చట మీ ముందుంచితిని.
కవికి అభినందనలు తెలియ జేస్తున్నాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.