గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, డిసెంబర్ 2012, సోమవారం

దేవుని దాక్షిణ్యం. రచన - శ్రీ గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి.

జైశ్రీరామ్.
సుగుణాభిరాములారా! బసవన్న గారి యొక్క, లద్దె సోమయ్య గారి యొక్క భక్తి తత్వాన్ని సామాజికంగా మేలు కలిగించే వారి భావనలను ఆకళింపు చేసుకొనిన శ్రీ గుత్తి ( జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి యొక్క దేవుని దాక్షిణ్యం వ్యాసము అవశ్య పఠనీయమని భావించి మీరూ చదివేటందుకు వీలుగా మీ ముందుంచుతున్నాను. ఇక చదువ వలసినదిగా మనవి
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.