గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, డిసెంబర్ 2012, శనివారం

విశాఖపట్టణం జిల్లా జుత్తాడ గ్రామంలో రేపే అష్టావధానం జరగ బోతోంది.

జైశ్రీరామ్.
ఆర్యులారా! విశాఖపట్టణం జిల్లా జుత్తాడ గ్రామంలో రేపే అష్టావధానం జరగ బోతోంది. దగ్గరలో ఉండి అవకాశం ఉన్న వారు తప్పక చూచి ఆ కవితా స్రవంతిని శ్రోత్ర పేయంగా మనోజ్ఞంగా ఆశ్వాదించండి.
ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, సహృదయులకు హృదయోల్లాసం కలిగించాలని ఆకాంక్షిస్తున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీమాన్ మిస్సన్న గారు ఈ విధంగా అభినందించారు.
ఆర్యా! అష్టావధానం తెలుగు భారతిని మురిపించాలని నా ఆకాంక్ష!
భవదీయుడు - సుబ్బారావు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.