గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జులై 2024, ఆదివారం

శ్రీశృంగేరి జగద్గురు పరంపర.

జైశ్రీరామ్. 

శ్రీశృంగేరి జగద్గురు పరంపర

భగవంతుడు

భగవాన్ సదాశివుడు

భగవాన్ నారాయణుడు భగవాన్ చతుర్ముఖ బ్రహ్మ

ఋషిమునులు

శ్రీవసిష్ఠ మహర్షులు

శ్రీశక్తి మహర్షులు

శ్రీపరాశర మహర్షులు

శ్రీవేదవ్యాస మహర్షులు

శ్రీశుక మహర్షులు

శ్రీగౌడపాద ఆచార్యులు

శ్రీగోవింద భగవత్పాదులు

జగద్గురువులు - పీఠాధిపత్యపు అవధి

1. శ్రీశంకర భగవత్పాదులు     788 (ລ້ລ້) - 820

2 శ్రీసురేశ్వరాచార్యులు   820-834

3. శ్రీనిత్యబోధఘనులు   834-848

4. శ్రీజ్ఞానఘనులు   848-910

5. శ్రీజ్ఞానోత్తములు    910-954

6. శ్రీజ్ఞానగిరి మహాస్వామి వారు  954-1038

7. శ్రీసింహగిరి మహాస్వామి వారు  1038-1098

8. శ్రీఈశ్వరతీర్థ మహాస్వామి వారు  1098-1146

9. శ్రీనృసింహతీర్థ మహాస్వామి వారు  1146-1229

10. శ్రీవిద్యాతీర్థ మహాస్వామి వారు  1229-1333

11. శ్రీభారతీతీర్థ మహాస్వామి వారు  1333-1380

12. శ్రీవిద్యారణ్య మహాస్వామి వారు  1380-1386

13. శ్రీచంద్రశేఖర భారతీ మహాస్వామి వారు – 1 - 1386-1389

14. శ్రీనృసింహ భారతీ మహాస్వామి వారు -1 -  1389-1408

15. శ్రీపురుషోత్తమ భారతీ మహాస్వామి వారు – 1 - 1408-1448

16. శ్రీశంకరభారతీ మహాస్వామి వారు - 1448-1455

17. శ్రీచంద్రశేఖర భారతీ మహాస్వామి వారు –11 -  1455-1464

18. శ్రీనృసింహ భారతీ మహాస్వామి వారు - 1464-1479

19. శ్రీపురుషోత్తమ భారతీ మహాస్వామి వారు –11 -  1479-1517

20. శ్రీరామచంద్ర భారతీ మహాస్వామి వారు  - 1517-1560

21. శ్రీనృసింహ భారతీ మహాస్వామి వారు – 11॥  1560-1573

22. శ్రీనృసింహ భారతీ మహాస్వామి వారు – IV  1573-1576

23. శ్రీనృసింహ భారతీ మహాస్వామి వారు – V  1576-1600

24. శ్రీఅభినవ నృసింహ భారతీ మహాస్వామి వారు  1600-1623

25. శ్రీసచ్చిదానంద భారతీ మహాస్వామి వారు – 1 - 1623-1663

26. శ్రీనృసింహ భారతీ మహాస్వామి వారు – Vi  1663-1706

27. శ్రీసచ్చిదానంద భారతీ మహాస్వామి వారు – ॥  1706-1741

28. శ్రీఅభినవ సచ్చిదానంద భారతీ మహాస్వామి వారు -1 1741 - 1767

29. శ్రీనృసింహ భారతీ మహాస్వామి వారు – VI  1767-1770

30. శ్రీసచ్చిదానంద భారతీ మహాస్వామి వారు – |  1770-1814

31. శ్రీఅభినవ సచ్చిదానంద భారతీ మహాస్వామి వారు - 1814 - 1817

32. శ్రీనృసింహ భారతీ మహాస్వామి వారు – Vill  1817-1879

33. శ్రీసచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారు  1879-1912

34. శ్రీచంద్రశేఖర భారతీ మహాస్వామి వారు – 111 - 1912-1954

35. శ్రీఅభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు  1954-1989

36. శ్రీభారతీతీర్థ మహాస్వామి వారు (సంన్యాస స్వీకారము – 1974) 1989 నుండి

37. శ్రీవిధుశేఖరభారతీ మహాస్వామి వారు (సంన్యాస స్వీకారము – 2015)

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.