గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, సెప్టెంబర్ 2019, ఆదివారం

ముకుం,గతికా,మత్తరజినీ,మర్మదోష,నీతిగా,తోరణశోభ,మారకతా,దొరతన,కర్మణీ,గర్భ"-ధర్మసంస్థాపనా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
ముకుం,గతికా,మత్తరజినీ,మర్మదోష,నీతిగా,తోరణశోభ,మారకతా,దొరతన,కర్మణీ,గర్భ"-ధర్మసంస్థాపనా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

ధర్మ సంస్థాపనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.ర.జ.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మ సంస్థాపనార్ధమై!ధరను జన్మ మెత్తు చుండు!తారకుండు!గావలోకమున్?
కర్మ భ్రష్టంబు మాన్పగా!కరము గాచు!సత్యమెల్ల?కారకత్వ దోష చర్యలున్?
మర్మ కర్మంపు దోషులన్?మరువరాని రీతి!మాడ్చు!మారకంబుగూర్చు చిద్ధరన్?
దుర్మదం బంత మేర్చుతన్?దొరతనంబు!నొంద జేయు!తోరణాల శోభలన్! భళే?
                                                                                         
1.గర్భగత"-ముకుంద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.ర.లగ.గణములు.వృ.సం,83.
ప్రాసనియమము కలదు.
ధర్మ సంస్థాపనార్ధమై!
కర్మ భ్రష్టంబు!మాన్పగా?
మర్మ కర్మంపు!దోషులన్!
దుర్మదం  బంత మేర్చుతన్?
2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.
ప్రాసనియమము కలదు.
ధరను జన్మ మెత్తు చుండు!
కరము గాచు!సత్య మెల్ల?
మరువరాని రీతి మాడ్చు!
దొరతనంబు!నొంద జేయు!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
తారకుండు!గావలోకమున్?
కారకత్వ దోష చర్యలున్?
మారకంబు!గూర్చు చిద్ధరన్?
తోరణాల శోభలన్?భళే!
4.గర్భగత"-మర్మదోష"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.ర.జ.స.జ.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మ సంస్థాప నార్థమై!ధరను జన్మ మెత్తు చుండు!
కర్మ భ్రష్టంబు!మాన్పగా!కరము గాచు సత్య మెల్ల!
మర్మ కర్మంపు దోషులన్?మరువ రాని రీతి మాడ్చు!
దుర్మదం బంత మేర్చుతన్?దొరతనంబు నొంద జేయు!
5.గర్భగత"-నీతిగాచు"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.షం.
ధరను జన్మ మెత్తుచుండు!తారకుండు!గావ లోకమున్?
కరము గాచు సత్య మెల్ల!కారకత్వ దోష చర్యలున్?
మరువరాని రీతి మాడ్చు!మారకంబు గూర్చు చిద్ధరన్?
దొరతనంబు నొంద జేయు!తోరణాల శోభలన్భళే?
6.గర్భగత"-తోరణశోభ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.ర.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధరను!జన్మమెత్తుచుండు!తారకుండు!గావ లోకమున్?ధర్మసంస్థాప నార్ధమై!
కరముగాచు!సత్యమెల్ల?కారకత్వ!దోషచర్యలున్?కర్మభ్రష్టంబు!మాన్పగా!
మరువరానిరీతి!మాడ్చు?మారకంబు!గూర్చు చిద్ధరన్మర్మకర్మంపు దోషులన్?
దొరతనంబు!నొందజేయు!తోరణాల శోభలన్భళే!దుర్మదం బంతమేర్చుతన్?
7.గర్భగత"-మారకతా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు. వృ.సం.
తారకుండు!గావ లోకమున్?ధర్మ సంస్థాపనార్ధమై!
కారకత్వ దోష చర్యలున్?కర్మ భ్రష్టంబు!మాన్పగా!
మారకంబు కూర్చుచిద్ధరన్?మర్మకర్మంపు దోషులన్?
తోరణాల శోభలన్భళే?దుర్మదం బంత మేర్చుతన్?
8.గర్భగత"-కారకత్వ "-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.ర.జ.స.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తారకుండు!గావ లోకమున్?ధర్మ సంస్థాపనార్ధమై!ధరను జన్మ మెత్తుచుండు!
కారకత్వ దోష చర్యలున్?కర్మ భ్రష్టంబు మాన్పగా!కరము కాచు!సత్య మెల్ల?
మారకంబుకూర్చుచిద్ధరన్?మర్మ కర్మంపు దోషులన్?మరువరానిరీతి మార్చు!
తోరణాల శోభలన్భళే?దుర్మదంబంత మేర్చుతన్దొరతనంబు!నొందజేయు!
9.గర్భగత"-దొరతన"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధరను జన్మ మెత్తు చుండు!ధర్మ సంస్థాప నార్ధమై!
కరము కాచు!సత్య మెల్ల?కర్మ భ్రష్టంబు మాన్పగా!
మరువరాని రీతి మార్చు!మర్మ కర్మంపు దోషులన్?
దొరతనంబు!నొంద జేయు!దుర్మదంబంత మేర్చుతన్!
10,గర్భగత"-కర్మణీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధరను జన్మ మెత్తుచుండు!ధర్మ సంస్థాపనార్ధమై!తారకుండు!గావ లోకమున్?
కరము కాచు!సత్యమెల్ల?కర్మ భ్రష్టంబు మాన్పగా!కారకత్వ దోష చర్యలున్?
మరువరానిరీతిమార్చు!మర్మకర్మంపుదోషులన్?మారకంబు!గూర్చుచిద్ధరన్?
దొరతనంబు నొందజేయు!దుర్మదంబంతమేర్చుతన్తోరణాలశోభలన్భళే  ?                                                                      
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.