గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జులై 2019, సోమవారం

కమఠ,చేష్టిత,రసయ,విద్రుమ,ధూమక,జగన్మాయా,రసన్నిభ,ధారాపాత,ధృవక,జాలమేలుగర్భ"-శుభాభిదా"- వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ

జైశ్రీరామ్.
కమఠ,చేష్టిత,రసయ,విద్రుమ,ధూమక,జగన్మాయా,రసన్నిభ,ధారాపాత,ధృవక,జాలమేలుగర్భ"-శుభాభిదా"- వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

"-శుభాభిదా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.మ.ర.త.మ.జ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చలన లేని!శిలా దైవం!శాంత రూపంబేమి?చేయున్!చాలునంచు!చరింతురేలన్?
బలిదమౌ!దురహం కూల్చున్!భ్రాంతి జీవం!నిశ్చితంబే?ఫాల నేత్రపు మంట లంటున్!
కలిని పాపము!మిన్నంటన్!కాంతి మాయున్!గర్వ మేలన్?కాలిపోవు! జగంబు!మాయన్!
సలిల ధారలు!ముంచె త్తున్!చింతయౌగా?సంతసంబే?జాలమేలు! శుభాభిదాలన్!
1గర్భగత"-కమఠ"-వృత్తము.
బృహతీఛందము.న.భ.మ.గణములు.వృ.సం.56,
ప్రాసనియమము కలదు.
చలన లేని శిలా దైవమ్!
బలిధమౌ!దురహం!కూల్చున్!
కలిని"పాపము!మిన్నంటన్!
సలిల ధారలు!ముంచెత్తున్!
2.గర్భగత"-చేష్టిత"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.త.గగ.గణములు.వృ.సం.35.
ప్రాసనియమము కలదు.
శాంత రూపంబేమి!చేయున్?
భ్రాంతి జీవం!నిశ్చితంబే?
కాంతి మాయున్!గర్వ మేలన్?
చింత యౌగా!సంతసంబే?
3.గర్భగత"-రసయ"-వృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.
ప్రాసనియమము కలదు.
చాలు నంచు!చరింతు రేలన్?
ఫాల నేత్రపు మంట లంటున్!
కాలిపోవు!జగంబు మాయన్!
జాల మేలు!శుభా భిదాలన్!
4.గర్భగత"-విద్రుమ"-వృత్తము.
అత్యష్టీఛందము..న.భ.మ.ర.త.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చలన లేని!శిలా దైవమ్!శాంత రూపం బేమి చేయున్?
బలిదమౌ!దురహం కూల్చున్!భ్రాంతి జీవం!నిశ్చితంబే?
కలిని"పాపము!మిన్నంటన్! కాంతి మాయున్!గర్వమేలా?
సలిల ధారలు!ముంచెత్తున్!చింత యౌగా!సంత సంబే?
5ధృతిఛందముధూమక"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.త.మ.జ.జ.గగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శాంత రూపం బేమి చేయున్?చాలు నంచు చరింతు రేలన్?
భ్రాంతి జీవమ్!నిశ్చితంబే?ఫాల నేత్రపు మంట లంటున్!
కాంతి మాయున్!గర్వ మేలన్?కాలిపోవు!జగంబు మాయన్?
చింత యౌగా!సంతసంబే?జాల మేలు శుభా. భిదాలన్!
6.గర్భగత"-జగన్మాయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.త.మ.జ.జ.త.త.స.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శాంత రూపం బేమి చేయున్?చాలు నంచు!చరింతు రేలన్?చలన లేని! శిలా దైవమ్!
భ్రాంతి జీవమ్!నిశ్చితంబే?ఫాల నేత్రపు మంట లంటున్!బలిదమౌ! దురహం!కూల్చున్!
కాంతి మాయున్!గర్వ మేలన్?కాలిపోవు!జగంబు మాయన్?కలిని పాపము మిన్నంటన్!
చింత యౌగా!సంత సంబే?జాల మేలు శుభాభిదాలన్!సలిల ధారలు! ముంచెత్తున్!
7.గర్భగత"-రసన్నిభ"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.న.భ.మ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చాలు నంచు!చరింతు రేలన్?చలన లేని శిలాదైవమ్!
ఫాల నేత్రపు మంట లంటున్!బలిదమౌ!దురహం!కూల్చున్?
!కాలిపోవు!జగంబు మాయన్!కలిని"పాపము!మిన్నంటన్?
జాల మేలు!శుభాభి దాలన్!సలిల ధారలు!ముంచెత్తున్!
8.గర్భగత"-ధారాపాత"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.న.భ.మ.ర.త.గగ.గణములు.యతులు.
10,19.ప్రాసనియమము కలదు.వృ.సం.
చాలు నంచు!చరింతు రేలన్?చలన లేని శిలా దైవమ్!శాంత రూపంబేమి?సేయున్!
ఫాల నేత్రపు!మంటలంటున్!బలిదమౌ!దురహం!కూల్చున్!భ్రాంతి! జీవం!నిశ్చితంబే?
కాలిపోవు!జగంబు మాయన్!కలిని పాపము!మిన్నంటన్!కాంతి మాయుం!గర్వమేలన్?
జాల మేలు!శుభాభి దాలన్!సలిల ధారలు!ముంచెత్తున్!చింత! యౌగ! సంత సంబే?
9,గర్భగత"-ధృవక"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.త.త.స.స.గగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం
శాంత రూపం!బేమి? సేయున్!చలన లేని!శిలా దైవమ్!
భ్రాంతి జీవం!నిశ్చితంబే?బలిదమౌ!దురహం!కూల్చున్!
కాంతి మాయున్!గర్వ మేలన్!కలిని పాపము!మిన్నంటన్!
చింత యౌగా!సంత సంబే?సలిల ధారలు!ముంచెత్తున్!
10,గర్భగత"-జాలమేలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.త.త.స.స.మ.జ.జ.గగ.గణములు.యతులు.
09,18,ప్రాసనియమము కలదు.వృ.సం.
శాంత రూపం బేమి?సేయున్!చలన లేని!శిలా దైవమ్!చాలు నంచు! చరింతు రేలన్?
భ్రాంతి జీవం!నిశ్చితంబే?బలిదమౌ!దురహం!కూల్చున్!ఫాల నేత్రపు! మంట లంటున్?
కాంతి మాయున్!గర్వ మేలన్?కలిని పాపము!మిన్నంటన్!కాలిపోవు! జగంబు!మాయన్?
చింత!యౌగా!సంతసంబే?సలిల ధారలు!ముంచెత్తున్!జాల మేలు ! శుభాభిదాలన్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.