గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జులై 2018, గురువారం

జైశ్రీరామ్.
శుభోదయమ్.
వసంతతిలకము.  
పాదాభివందనము భక్తిగ చేయు వారిన్
మోదంబుతో గనుచు పూజ్యతఁ గొల్పు వాఁడా! 
నీ దారిలో నడుచు నిర్మల తత్వమిమ్మా.
బోధన్ మదిం గొలిపి, బ్రోచెడి సూర్యదేవా! 81.
జైశ్రీమన్నారాయణ.
26 . 07 . 2018.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.