గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జులై 2018, సోమవారం

జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.
వసంత తిలకము.
ధీరాత్ములార! కవితారస సింధులారా! 
శ్రీరామచంద్రునలరించెడి భక్తులారా!
 మీరందరున్ గుణసమృద్ధిని క్రాలుచుండన్
మా రాముడందరిగ మామది గాంచుచుండున్.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.