జైశ్రీరామ్.
చంప,త్రిజామర,చిత్రపద ,గంధినీ,భ్రామతి,చిరా మయ,గరీయతా,జీవప్రతీక, ప్రాయోజిక,కీర్తికామి ద,గర్భ-"శాంతిపూర్ణ"- వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
శాంతిపూర్ణవృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.భ.జ.జ.జ.భ.భ.గ గ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చెలిమికి లేదు స్వార్ధము?చిరామయ జీవప్రతీక! క్షేమక మెంచ?నిద్ధరన్!
బలిదము!శాంతి ప్రపూర్ణము?పరార్ధప్రయోజక!మౌను? భాములెడంజను!శోభన్?
కలుముల!కాకరమ్మగు?గరీయత!చేకురు? ప్రేమ!కామిద!కీర్తిప్రదమ్మగున్?
వలదిక!ద్వేషభావ మిల?వరామయ!జీవమునందు!భ్రామది!ని శ్చలమందున్!
బలిదము=బలమైనది,భ్రామది=నిలకడలే నిమనస్సు.
1.గర్భగత"-చంప"-వృత్తము.
బృహతీఛందము.న.జ.భ.గణములు.వృ.సం. 432.ప్రాసగలదు.
చెలిమికి లేదు? స్వార్ధము!
బలిదము!శాంతి ప్రపూర్ణము!
కలుముల! కాకరమ్మగు!
వలదిక?ద్వేషభావమిలల?
2.గర్భగత"-త్రిజామర"-వృత్తము.
బృహతీఛందము.జ.జ.జ.గణములు.వృ.సం. 366.ప్రాసగలదు.
చిరామయ!జీవప్రతీక!
పరార్ధ ప్రయోజక మౌను!
గరీయత!చేకురు!ప్రేమ?
వరామయ!జీవమునందు!
3.గర్భగత"-చిత్రపద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.భ.గగ.గణములు.వృ సం.55.ప్రాసగలదు.
క్షేమక మిద్ధర!నెంచన్?
భాములెడం జను?శోభన్!
కామిద కీర్తి ప్రధంబౌ?
భ్రామది!నిశ్చల మందున్?
4.గర్భగత"-గంధినీ"-వృత్తము.
ధృతిఛందము.న.జ.భ.జ.జ.జ.గణములు.య తి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చెలిమికి!లేదు?స్వార్ధము!చిరామయ !జీవప్రతీక!
బలిదము!శాంతి!పూర్ణము!పరార్ధ!ప్ రయోజక!మౌను!
కలుముల కాకరమ్మగు? గరీయత!చేకురు?ప్రేమ!
వలదిక!ద్వేషభావమిల?వరామయ!జీవము నందు?
5.గర్భగత"-భ్రామతి"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.జ.జ.భ.గగ.గణములు .యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చిరామయ!జీవప్రతీక?క్షేమక మిద్ధర!నెంచన్?
పరార్ధ ప్రయోజక మౌను?భాములెడంజను!
గరీయత జేకురు!ప్రేమ?కామిద!కీర్తిప్రదం బౌ?
వరామయ!జీవము నందు?భ్రామది నిశ్చల మందున్?
6.గర్భగత"-చిరామయ"వవృత్తము.
ఉత్కృతిఛందము.జ.జ.జ.భ.భ.త.న.ర.ల ల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
చిరామయ!జీవప్రతీక!క్షేమక!మిద్ధర !నెంచంచెలిమమికి!లేదు?స్వార్ధము !
పరార్ధ!ప్రయోజకమౌను?భాము!లెడంజను శోభం?బలిదము!శాంతిపూర్ణము!
గరీయత!జేకురు!ప్రేమ?కామిద!కీర్తి ప్రధంబౌ?కలుముల!కాకరమ్మగు?
వరామయ!జీవమునందు?భ్రామది!నిశ్చల మందుం?వలదిక!ద్వేషభావమిల?
7.గర్భగత"-గరీయతా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.త.న.ర.లల.గణము లు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
క్షేమక!మిద్ధర?నెంచం?చెలిమికి!లే స్స్వార్ధము?
భాములెడంజను!శోభం?బలిదము!శాంతి పూర్ణము?
కామిద కీర్తి ప్రదంబౌ?కలుముల కాకరమ్మగు?
భ్రామది!నిశ్చలమందుం?వలదిక!ద్వే షభావమిల?
8.గర్భగత"-జీవప్రతీక"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.త.న.ర.న.భ.భ.గ ల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
క్షేమక!మిద్ధర!నెంచం?చెలిమికి!లే దు!స్వార్ధము!చిరామయ!జీవప్రతీక?
భాములెడంజను శోభం?బలిదము!శాంతిపూర్ణము?పరార్ ధప్రయోజకమౌను!
కామిద కీర్తిప్రదంబౌ?కలుముల!కాకరమ్మగు ?గరీయత! చేకురు ప్రేమ?
భ్రామది!నిశ్చల మందుం?వలదిక ద్వేషభావ మిల?వరామయజీవమునందు?
9.గర్భగత"-ప్రాయోజిక"-వృత్తము.
ధృతిఛందము.జ.జ.జ.న.జ.భ.గణములు.య తి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చిరామయ!జీవప్రతీక?చెలిమికి!లేదు ?స్వార్ధము!
పరార్ధప్రయోజక!మౌను!బలిదము!శాంతి పూర్ణము?
గరీయత!చేకురు?ప్రేమ!కలుముల!కాకర మ్మగు?
వరామయ!జీవమునందు?వలదిక?ద్వేషభావ మిల?
10.గర్భగత"-కీర్తికామిద"-వృత్తము .
ఉత్కృతిఛందము.జ.జ.జ.న.జ.భ.భ.భ.గ గ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చిరామయ!జీవప్రతీక?చెలిమికిలేదు? స్వార్ధము!క్షేమక!మిద్ధర?నెంచన్ ?
పరార్ధ ప్రయోజక మౌను!బలిదము!శాంతి పూర్ణము!భాములెడంజను!శోభన్?
వరామయ!జీవమునందు?వలదిక!ద్వేషభావ మిల?భ్రామది!నిశ్చలమందున్?
స్వస్తి.
మూర్తి. జుత్తాడ.
జైహింద్.
1 comments:
నమస్కారములు
పండితోత్తములకు పాదాభి వందనములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.